NewsOrbit
హెల్త్

ఒక అబ్బాయి ‘ ఆ టైమ్ ‘ లో ఇలా ఉండాలి అని కోరుకుంటారు అమ్మాయిలు !

ఒక అబ్బాయి ' ఆ టైమ్ ' లో ఇలా ఉండాలి అని కోరుకుంటారు అమ్మాయిలు !

ప్రేమ, శృంగారం లో ఒకరి ఆలోచనలను మరొకరు గ్రహించ గలిగినప్పుడు ఆ  బంధం కల కాలం  ఆనందంగా సాగిపోతుంది. అమ్మాయిలలో  చాలా మంది మాకు ఇది కావాలి అని బయటపడి అడగలేరు. అలాంటివారి మనసులో ఏముందో  మగవారే తెలుసుకోవాలి.  అలా తమ మనసు తెలుసుకునేవారిపై నే అమ్మాయిలు మనస్సు పడతారట ….ఇక శృంగార కి వస్తే… ఆ సమయంలో స్త్రీలు పురుషుడి స్పందన  కోరుకుంటారు.

ఒక అబ్బాయి ' ఆ టైమ్ ' లో ఇలా ఉండాలి అని కోరుకుంటారు అమ్మాయిలు !

భాగస్వామి తనను…చూడగానే మైకం వచ్చేయాలని, తనను చాల ఇష్టంతో, కోరికతో ప్రేమతో  దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటుంది. తనంటే అతడికి పిచ్చి ఉండాలనుకుంటుంది. తనను బాగా  ఇష్టపడే పురుషుడితోనేతానుఎక్కువగాగడపాలనుకుంటుంది..శృంగారానికి ముందు తనను ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దులతో అభిషేకం చేయాలని  ప్రతి మహిళ ఆశిస్తుంది . శృంగారం లో తను ఇలా కావలి అని అడగకుండానే తన కోరిక తెలుసుకుని తృప్తి పరచాలని కోరుకుంటుంది. అలా తన కోరికలని అర్థం చేసుకునే మగాడంటే స్త్రీ ఎంతో ఇష్టపడుతుంది. స్త్రీల మనస్తత్వం  ప్రకారం వారు శారీరక ఆనందం కంటే మానసిక ఆనందం కోసం ఎక్కువగా ఎదురు చూస్తారు.

తనను అర్థం …చేసుకునే భాగస్వామి దొరికితే స్త్రీ  ఎప్పటికి  అతడిని విడిచి ఉండలేదు …అమ్మాయిలు తమపై ప్రేమ, ని శ్రద్దని  చూపించడాన్ని కూడా రొమాన్స్ గానే అనుకుంటారట . ఏదైనా పొరపాటు జరిగినప్పుడు తిట్టడం పెద్దగా అరవడం లాంటివి చేయకపోవడం… వారు పని లో అలసినప్పుడు ప్రేమగా స్పృశించడం లాంటి వాటిని ఎక్కువగా ఆస్వాదిస్తారట….ఆమె పుట్టింటి వారికి గౌరవం ఇచ్చే పురుషులను స్త్రీలు నెత్తిన పెట్టుకుంటారట.. మరియు ఆమె పుట్టిన రోజు .. మీ పెళ్లి రోజు లాంటివి అస్సలు మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే  ఆమె  మీకు ఎంత ముఖ్యమో మాటల ద్వారా చేతల ద్వారా తెలియజేయడం మర్చిపోవద్దు . ఇంకా చెప్పాలంటే మీరు ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలనుఆమెతో తో పంచుకోవాలి . అప్పుడు మీరు ఆమెకు  ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది…‘‘ నేను నీ గురించే ఆలోచిస్తున్నా’ అన్న ఒక్క మెసేజ్ కి చాలా మంది ఆకర్షితులు అయిపోతారని నిపుణులు చెబుతున్నారు….మరో విషయం… అమ్మాయిలు తమ గత ప్రేమ స్మృతులను మీతో పంచుకునే చనువు మీరు ఇవ్వగలగాలి.

చాలా మంది కి ప్రేమ కథలు ఉంటాయి. వాటిని వాళ్లు తమ భాగస్వామి తో చెప్పాలని అనుకోరు. కానీ మనసులో మాత్రం జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటారు. అలా వాళ్లు బాధపడకుండా, ఏదైనా మీకు చెప్పుకోగలిగే స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వండి. అంతే కాదు ఆ విషయాలని ప్రస్తావిస్తూ వారిని ఎప్పుడు నిందించకూడదు. నేను ఆమెకోసం అది చేస్తున్న ,ఇది చేస్తున్న అని ఎప్పుడూ మీ వైపు నుంచే కాకుండా.. ఆమెవైపు నుంచి కూడా ఆలోచించడం మొదలుపెట్టాలి.

వాళ్లుఏదైనా వద్దు అని  చెబితే… ఎందుకు చెబుతున్నారో  అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ల భావాలను  గౌరవించేవాళ్లని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు….ఇక చివరగాఇద్దరూ కలిసి ఏదైనా తింటున్నారనుకోండి… తినేవాటిలో  చివరి భాగం మాత్రం ఆమె కోసం త్యాగం…చేసేయండి. అది ఆమెను మరింత ఆనందింపచేస్తుంది. ఇలా చేయడం వలన మీ శృంగార జీవితం సుఖ మయమవుతుంది..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri