Gond katira: గోండు కటీర లేదా గోధుమ బంక అనేది జిగురు లాంటి ఆయుర్వేద ఔషధం. ఈ గోధుమ బంక చాల ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది. ఇది ఒక ఆయుర్వేద ఔషధం. ఇది తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది ఇది నీటిలో కరిగినప్పుడు పెరుగుతుంది.మరియు తర్వాత మృదువుగా మారుతుంది. 100 గ్రాముల గోధుమ బంక లో, క్యాలరీలు కార్బోహైడ్రేట్లు ఫైబర్లు,సోడియం ఇలా చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. గోధుమ బంకను నీళ్లలో కలుపుకొని తాగవచ్చు లేదంటే నిద్రించే ముందు పాలల్లో వేడి పాలలో వేసుకొని తాగొచ్చు. రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు. మనం వాడే వంటలు స్వీట్లలో కానీ లేదంటే సలాడ్ లో గాని, ఇది ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని వాడవచ్చు. ఇది ఒక వాసన లేనిది రంగు లేనిది కాబట్టి దీన్ని నిమ్మరసాలలో కానీ లేదంటే షరబత్ లో గాని, శీతల పానీయాలలో గాని దీని జోడించి తాగవచ్చు.
అసలు ఈ గోండు కటిరా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1. ఈ గోధుమ బంక సహజమైన డిటైక్సీఫైబర్ ఇది టాక్సిన్స్ ను బయటికి పంపడానికి మరియు జీవక్రియను పెంచడానికి ఉపయోగపడుతుంది.
2. గోధుమ బంక యాంటీ ఎజిఎంలు మరియు ఆంటీ ఇన్ఫర్మేషన్ మరియు ముడతలు, చర్మానికి తగినటువంటి మెరుపును ఇవ్వడంలో ఇది ఉపయోగపడుతుంది. స్పాట్ డిటెక్షన్ మరియు గాయం నయం అవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చర్మం మీద ఉండే ప్రెగ్నెన్సీ కి సంబంధించిన మచ్చలు అలాంటివి పోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
3. గోధుమ బంక వల్ల హెయిర్ కూడా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి జుట్టు బలంగా తయారవుతుంది జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది క్యాల్షియం ప్రోటీన్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
4. జీవక్రియను పేగుల ఆరోగ్యానికి, మలబద్ధకం నివారించడానికి ఈ గోధుమ బంక చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది జలుబు ఫ్లూ వంటి ఇతర లక్షణాలున్నా కూడా ఈ రోగనిరోధక శక్తి పెరిగి అవి రాకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుంది.
5. ఆడవారికి గోండు కటిరా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బాగా అలసిపోతూ ఉంటారు అలాంటి వారు తక్కువ టైం లో ఎక్కువ శక్తి పొందడానికి ఈ గోధుమ బంక ను వాడవచ్చు, పాలిచ్చే తల్లుల్లో కూడా పాల ఉత్పత్తిని ఇది బాగా పెంచుతుంది తల్లులకు అవసరమైనటువంటి క్యాల్షియన్ని ప్రోటీన్స్ ని ఇది బాగా అందిస్తుంది. రక్త ప్రవాహాన్ని నియంత్రించి తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఎముకలకు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది మీ శరీరాన్ని దృఢంగా చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

5. ఆడ మగ ప్రతి ఒక్కరు ఈ గోధుమ బంక ను తీసుకొని వచ్చు మలబద్దకాన్ని తగ్గించడం అలాగే చిన్న చిన్న నొప్పులు నివారించడం నోటిపూతల్లిన ఏం చేయడం మూత్ర విసర్జనకు సహాయ పడడం వంటివి ఈ గోధుమ బంక వల్ల మనకి కలిగే ప్రయోజనాలు. చలికాలంలో చర్మం పగుళ్లు చిగుర్లు నొప్పి రావడం దంతాల నొప్పి రావడం ఇట్లాంటి వాటిని కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
6. ఆడవారిలో ఎక్కువగా బరువు నియంత్రించడానికి రకరకాలుగా వాడుతూ ఉంటారు కానీ ఈ గోధుమ బంక, గోండు కటిరా వాడడం వల్ల ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది అధిక బరువుని కూడా నియంత్రిస్తుంది అంతేకాకుండా శరీరంలో నుంచి టాక్సీలను తొలగించి, మూత్రనాల శుద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది.