NewsOrbit
హెల్త్

షుగర్  ఉన్న చల్ల ,చల్లగా ఈ తీయటి రసాన్ని తాగేయవచ్చట!! ఇది నిజంగా గుడ్ న్యూస్..

షుగర్  ఉన్న చల్ల ,చల్లగా ఈ తీయటి రసాన్ని తాగేయవచ్చట!! ఇది నిజంగా గుడ్ న్యూస్..

చెరుకు రసం ఇప్పుడు అన్ని చోట్ల తక్కువ ధరలో  దొరుకుతుంది..ఇది ఆరోగ్యానికి ఏవిధం గా ఉపయోగ పడుతుందో చూద్దాం . శ‌రీరం వేడెక్కిన‌ప్పుడు చెరుకు ర‌సం తాగి చల్లబరుచుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు కూడా ఎలాంటి సందేహలు, బయాలు లేకుండా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు చెబుతున్నారు.ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయట.

షుగర్  ఉన్న చల్ల ,చల్లగా ఈ తీయటి రసాన్ని తాగేయవచ్చట!! ఇది నిజంగా గుడ్ న్యూస్..

చెరకురసంలోఉండే లవణాలు నోటి నుండి వచ్చే చెడు వాసనను పోగొట్టి దంతాలు పుచ్చిపోకుండా రక్షణ ఇస్తుంది. కామెర్ల వ్యాధి ని తగ్గించటంలో చెరకురసం దివ్యఔషధం గా పని చేస్తుంది. జ్వరం లో కోల్పోయిన  ప్రొటీన్‌ను చెరకు రసంతిరిగి అందిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలకు చెరకు రసం మంచి పరిష్కారం.

చెరకు రసం కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ల చికిత్సకు ఎంతో సహకరిస్తుంది. బరువు తగ్గడం లో బాగా పనిచేస్తుంది. చెరకు రసం తాగడం వలన  వ్యాధి  నిరోధక శక్తి మెరుగవుతుంది. కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఎలక్ట్రోలైట్స్ చెరుకు రసం లో  అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి బయటపడేస్తాయి.

చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ స్థాయిని  పెంచుతుంది. లివర్‌ను పటిష్టం చేస్తుంది. అనారోగ్యాల బారి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. . ఇంకా అలసట దరి  చేరకుండా  కాపాడుతుంది .గర్భిణీ స్త్రీ లకు చెరకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లుఎక్కువగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. గర్భస్థ శిశువుకు ఎలాంటి సమస్యలు రాకుండాచూస్తుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి. జుట్టు ఎదిగేలాచేస్తుంది. వృద్ధాప్య ఛాయల్నీ దరి చేరనివ్వదు .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri