NewsOrbit
హెల్త్

నిత్యం శృంగారం లో పాల్గొనే అమ్మాయిలకి పెద్ద గుడ్ న్యూస్ !

నిత్యం శృంగారం లో పాల్గొనే అమ్మాయిలకి పెద్ద గుడ్ న్యూస్ !

ఆడవారిలో ఋతుచక్రం ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. సహజం గా  మెనోపాజ్‌ అనేది 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరముల మధ్య వస్తుంది. ఈ  ఆధునిక  కాలం లో ఆహారపు అలవాట్లు తో  పాటు జీవన విధానం కూడా మారడం తో కొంతమంది స్త్రీ లల్లో 40 సంవత్సరా లకు  ముందే మెనోపాజ్ వచ్చేస్తోంది . దీన్ని ప్రీ మెనోపాజ్ గా పిలుస్తారు.

నిత్యం శృంగారం లో పాల్గొనే అమ్మాయిలకి పెద్ద గుడ్ న్యూస్ !

రతిలో ఎక్కువగా  పాల్గొనేవారిలో మాత్రం మెనోపాజ్ దశ కాస్త ఆలస్యం అవుతుందని  యూనివర్సిటీ కాలేజీ లండన్‌ చేసిన కొత్త అధ్యయనంలో తేలింది. దీనికి సంబంధించిన వ్యాసాన్ని రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. వారం లో కనీసం ఒకసారి శృంగారంలో పాల్గొనడం వలన కూడా  మెనోపాజ్ వచ్చే అవకాశాలు 28శాతం తగ్గుతాయని తమ పరిశోధనలో తేలినట్టు ప్రకటించారు.

తాజాగా చేసిన అధ్యయనం కోసం 1996-97 నుంచి దాదాపుగా 3 వేల మంది ఆడవారి పై దశాబ్ద కాలం పాటు పరిశోధనలు చేసారు. ఇందులో 78 శాతంస్త్రీలు వివాహితలు లేదా మగవారి తో రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు. వీరిలో తరుచూ శృంగారంలో పాల్గొనేవారిలో మెనోపాజ్ 50 ఏళ్లు లేదా ఆ తర్వాత వచ్చినట్టు గమనించారు . శృంగారానికి దూరంగా ఉన్నస్త్రీలు  50ఏళ్ల కంటే ముందే  మెనోపాజ్ కు చేరుకున్నట్టు గుర్తించారు. కాబట్టి స్త్రీలు మోనోపాజ్ త్వరగా రాకుండా ఉండేందుకు తరచుగా శృంగారం లో పాల్గొంటూ ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి..మెనోపాజ్ దశలో శరీరం వేడిగా అవ్వడం,ఆవిర్లు రావడం సంభవిస్తుంది.

మెనోపాజ్‌ వచ్చే  కొన్ని సంవత్సరాల ముందు నుండే ఈ లక్షణాలు కనిపించవచ్చు. కొంతకాలం తర్వాత ఈ సమస్య తగ్గుతుంది. మెనోపాజ్ దశ వచ్చిన స్త్రీలలో 75శాతం స్త్రీలు ఈ సమస్యతో బాధపడ్తారు. మెనోపాజ్ కారణంగా యోని మార్గం పొడిగా మారడం, దురద, ఇన్ఫెక్షన్స్‌ రావడం, కలయిక  సమయం లో బాధాకరంగా ఉండటంవంటివి జరుగుతాయి .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri