హెల్త్

Diabetes: మధుమేహులకు తీపి కబురు..!!

Share

 

Diabetes: గుడ్మార్ మొక్క కు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది.. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ మొక్క ఆకులు, వేర్లు, కాండం అనేక వ్యాధులను నయం చేస్తాయి.. మధుమేహం తగ్గించడానికి ఈ మొక్క ఏ విధంగా ఉపయోగ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

good news to Diabetes patients
good news to Diabetes patients

గుడ్మార్ మొక్క ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, యాంటీ అధేరోస్క్లేరోటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మధుమేహం తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం.. ఈ మొక్క ఆకులను ఉదయం పరగడుపున ఆకులను తిని ఒక గ్లాసు నీళ్ళు తాగాలి. ఇలా తాగడం వలన మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఆ రోజంతా చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది.

ప్రతి రోజు ఈ ఆకులను నమిలి తింటే మధుమేహులకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆకులను తినడం వలన గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కామెర్ల నివారణకు సహాయపడతాయి. ఇవి చర్మం పై తెల్ల మచ్చలను తొలగిస్తుంది.


Share

Related posts

టైంపాస్ కోసం అంటూ తెలియకుండానే చాలా పోషకాలను తీసుకుంటున్నారు…

Kumar

టూత్ బ్ర‌ష్ గురించి ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలివే..!

Srikanth A

Turmeric oil: పసుపు నూనె ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో  తెలుసుకోండి !!

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar