NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: మధుమేహులు కూరలో కారంకు బదులు ఇవి తింటే.. డయాబెటిక్ లెవెల్స్ తగ్గుతాయట..!!

Diabetes: సాధారణంగా గృహిణులు ఏ కూర వండినా అందులో కారం వేయడం కామన్.. కారంపోడికి బదులు పచ్చిమిరపకాయలను వాడమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. కారంపొడి కంటే పచ్చిమిర్చి మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. పచ్చి మిరపకాయల కి డయాబెటిస్ కి లింక్ ఏంటి అని అనుకుంటున్నారా..!? అదేంటో ఇప్పుడు చూద్దాం..!!

Green Michi To reduce Diabetes: Levels
Green Michi To reduce Diabetes Levels

పచ్చిమిరపకాయలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజుకు కూరలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చేరిన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇంకా పచ్చిమిర్చిలో విటమిన్ బి6 , ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా లభిస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా ఇది దోహదపడతాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ పచ్చి మిరపకాయలను తినడం మంచిది. కూరలో కారం బదులు వీటిని ఉపయోగించడం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

Read More: Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కూడా స్వీట్స్ తినవచ్చు..!! ఇలా తినాలి..!!

Green Michi To reduce Diabetes: Levels
Green Michi To reduce Diabetes Levels

 

పచ్చిమిరపకాయలు డయాబెటిక్ రోగులకు మంచి చేయడంతోపాటు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో, చర్మకాంతిని పెంపొందించడంలో కూడా సహాయపడతాయి. బరువు తగ్గేందుకు కూడా పచ్చిమిరపకాయలు సహాయపడతాయి కూరలో కారం బదులు పచ్చిమిరపకాయలు వాడడం ప్రారంభిస్తే కొవ్వును కరిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి ఫలితంగా బరువు తగ్గుతారు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆకలిని పెంచడానికి ఇవి దోహదపడతాయి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు మీ కూర లో కారం బదులుగా పచ్చిమిరపకాయలు వాడితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju