NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Darba: ఇది తీసుకువచ్చి మీ గుమ్మానికి కడితే వద్దన్నా డబ్బే డబ్బు..! 

Darba: హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి దర్భలు వాడతారు.. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్క శ్రీరాముని స్పర్శ చేత పునీతమై.. ఆ దర్భలను పవిత్రమైన కార్యాలకు ఉపయోగిస్తున్నారు.. దర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. ఇది జలాన్ని శుభ్రపరుస్తుంది.. విషానికి విరుగుడు గుణం కలది.. గ్రహణ కాలంలో వ్యాపించే విష క్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలులో దర్భలు వేస్తారు.. ఇన్ని ప్రయోజనాలున్న దారులతో మనకు ఒక గొప్ప లాభం కూడా కలుగుతుంది.. అదేంటంటే..!?

gross of Darba Astro tips
gross of Darba Astro tips

దర్భలను ఇంటికి తీసుకు వచ్చి పూజ చేసి వాటిని మన ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు కట్టాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉండే దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాంతో ఇంట్లో ఉండే చికాకులు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ వ్యాపారం చేసినా అందులో అభివృద్ధి కలుగుతుంది.

 

దర్భలు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు. భరణి నక్షత్రం రోజున దర్భలను తెచ్చి శుభ్రం చేయాలి. దర్భలను వేళ్ళ తో సహా సేకరించి తెచ్చుకోవాలి వీటిని పూజ చేసిన తర్వాతే ఉపయోగించాలి పూజ చేసిన దర్భలను ఇంటి ప్రధాన ద్వారానికి బయటవైపు కట్టాలి. ఇలా చేస్తే సంపద సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం నిలకడగా ఉంటుంది. దర్భలు కట్టిన ఇంటిలో అనారోగ్య సమస్యలు దరిచేరవు.

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju