NewsOrbit
హెల్త్

అరటిపండు తొక్క .. డస్ట్ బిన్ లో పడేస్తున్నారా .. ఆగండాగండి !

అరటిపండు తొక్క .. డస్ట్ బిన్ లో పడేస్తున్నారా .. ఆగండాగండి !

అరటి పండు తింటాము కానీ తొక్కని పడేస్తాం… ఆ తొక్క తో ప్రయోజనాలు చాల ఉన్నాయి. వాటిగురించి తెలిస్తే ఇంకా ఎప్పుడు అరటి తొక్క పడేయలేరు.. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందా… అరటి పండులోనే కాదు తొక్క కూడా ఎన్నో అద్భుత గుణాలు కలిగి ఉంది.

అరటిపండు తొక్క .. డస్ట్ బిన్ లో పడేస్తున్నారా .. ఆగండాగండి !

అరటి తొక్క లో,, మాంగనీస్, పొటాషియం, పీచుపదార్థాలు, ప్రోటీన్స్, మెగ్నీషియంల తో పాటు  బి6, బీ 12, ఏ, సి విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణ కి కూడా ఎంతో ఉపయోగపడతాయి.

అరటితొక్కను తీసుకుని  మొటిమ ల మీద మృదువుగా రుద్ది తే ఒక్క రాత్రిలో నే మొటిమలు మాయం అవుతాయి. అలాగే గుడ్డులోని  తెల్ల  సొనని తీసుకుని  అరటిపండు తొక్కను గుజ్జుగా చేసి అందులో  వేసి కలిపి ముఖానికి పట్టించుకుని20 నిముషాలు ఉంచుకుంటే  ముడుతలు బాగా  తగ్గిపోతాయి. ఎక్కడైనా వాపులు,నొప్పులు ఉన్న చోట అరటిపండు తొక్కను గుజ్జుగా చేసి దానికి వెజిటబుల్ ఆయిల్ కలిపి మర్దన  చేస్తే  వాపులు, నొప్పుల నుండి ఉపశమనం ఉంటుంది .

అంతే కాదు సోరియాసిస్ వ్యాధి వలన వచ్చే దురద తో  బాధపడేవారు  కూడా అరటిపండు తొక్క గుజ్జునుఆ  ప్రాంతం లో రాస్తే దురద తగ్గుతుంది.  మాములు గా వచ్చే  దురదలు ,అలర్జీల కు అరటిపండు తొక్క గుజ్జు ను రాస్తేమంచి ఫలితాన్ని  పొందవచ్చు. అరటి తొక్క లోపలి వైపు భాగం తో  కళ్ళ దగ్గర సున్నితం గా  మర్దన చేయడం  వల్ల కళ్ళనుకాంతి వంతం గా మార్చడం తో పాటు  కళ్ళ క్రింది వచ్చే ఉబ్బును నివారిస్తుంది .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri