న్యూస్ హెల్త్

Hair Growth: ఆరు సీడ్స్ ఆరోగ్యకరమైన జుట్టు కోసం..! 

Share

Hair Growth: మనం తీసుకో మన ఆరోగ్యం, కేశాల సంరక్షణ ఆధారపడి ఉంటుంది.. ఈ రోజుల్లో మన జీవన శైలి ఆధారంగా జుట్టు కి సరైన పోషణ అందక వెంట్రుకలు రాలిపోతున్నాయి.. త్వరగా జుట్టు చివర్లు చిట్లిపోవడం, జుట్టు ఊడిపోవడం, జుట్టు కుదుళ్ళు బలహీనపడడం వంటి సమస్యలు మనలో చాలా మంది ఎదుర్కొంటున్నారు.. ఇందుకోసం మన ఆహారంలో ఈ 6 రకాల విత్తనాలను జోడించాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!!

Hair Growth: Improves These 6 Seeds 
Hair Growth: Improves These 6 Seeds 

జుట్టు సంరక్షణ కు లో మొదటి మూడు విత్తనాలు నువ్వులు, పొద్దుతిరుగుడు, విత్తనాలు గుమ్మడి గింజలు గా చెప్పుకోవచ్చు వీటిలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి ఇందులో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది ఈ మూడింటిని తీసుకోవడం వలన జుట్టు పలచబడటన్ని తగ్గిస్తాయి. అధిక టెస్టోస్టిరాన్ కారణంగా బట్టతలతో బాధపడే పురుషులు ఈ గింజలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ విత్తనాల లో పోషకాలు అధికంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

Hair Growth: Improves These 6 Seeds 
Hair Growth: Improves These 6 Seeds 

చివరి మూడు విత్తనాలలో చియా గింజలు, మెంతులు, అవిసె గింజలు. ఈ గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ఈ గింజల లో ఉండే ఫైబ,ర్ ప్రోటీన్, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్స్ కేశసంపదని పెంపొందిస్తాయి. వీటిని ప్రతినిత్యం నానబెట్టుకుని తినవచ్చు. లేదంటే నేరుగా కూడా తినవచ్చు. ఈ ఆరు విత్తనాలను కలిపి పొడి చేసుకుని ప్రతి రోజూ ఒక చెంచా చొప్పున తీసుకున్నా కూడా జుట్టు రాలకుండా, ఊడకుండా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ విత్తనాలు.


Share

Related posts

విద్యార్థులకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ..!!

sekhar

Akhil: సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సురేందర్ రెడ్డి – అఖిల్ మూవీ కి సంబంధించిన ఫోటో..!!

sekhar

AP Assembly sessions : ఈ నెల 19 నుండి ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar