NewsOrbit
న్యూస్ హెల్త్

Happiness: సుఖసంసారం  కావాలంటే ఇలా చేయండి!!

Happiness:  వ్యక్తికి వ్యక్తికి మధ్య శృంగార జీవితం  చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తుల మధ్య   తనకంటూ ప్రత్యేకమైన లైంగిక అవసరాలుంటాయి. కాబట్టి, ఆ సంబంధాల కోసం చేయాల్సిన పనులు వేరుగా ఉంటాయి. వీటితో పాటు తప్పనిసరిగా పాటించాల్సిన, ధర్మాలు కొన్ని ఉంటాయి.శృంగారంలో  భార్యాభర్తలు  ఒకరి చర్యల వల్ల మరొకరు ఒకే రకం గా  ఆనందం పొందితే   దాన్ని సుఖసంసారం అంటారు.శృంగార సమయంలో భాగస్వాముల్లో   ఒకరికి ఇష్టం లేని పనిని ఇంకొకరు చేయమని బలవంతం పెట్టడం అనేది సరైన పని కాదు. ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయిస్తే వారికి శృంగారం పై గానీ లేదా  మీ మీద గాని అయిష్టత , అసహ్యం ఏర్పడే అవకాశం ఎక్కువగా  ఉంటుంది.

ముఖ్యంగా, తనతో శృంగారం చేసే  స్త్రీ లను  మానసికంగా గాయపడే విధంగా ప్రవర్తించకూడదు. కారణం ఏదైనా  పరిస్థితి ఎలాంటిదైనా శృంగారం నచ్చక పోతే  కాదనే హక్కు భార్యాభర్తలిద్దరికీ ఉంటుంది. దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవడం, క్షమించుకోవడం, కౌగిలింతలతో చిన్న చిన్న మాటలతో,స్పర్శతో, ప్రేమను తెలియపరచుకోవడం వంటివి  చేస్తుంటే  శృంగారం లో పాల్గొన్నప్పుడు ఆ  అనుభూతి చాలా  ఆనందాన్ని కలిగిస్తుంది. శృంగారం విషయంలో  భాగస్వాములిద్దరు ఒకరిని  ఒకరు  తక్కువగా అంచనా వేసుకోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఆత్మన్యూనతకు లోనుకావడం,భయాందోళనకు గురి కావడం వంటివి  మంచిది కాదు. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ,ప్రేమ అవగాహన ఉన్నప్పుడు శృంగారం లో అందమైన అనుభూతి పొందుతారు.

శృంగారం లో కొత్త పద్ధతులు కావాలనుకున్నప్పుడు మీ భాగస్వామి  తో చర్చించి సమ్మతి తీసుకుని అప్పుడు శృంగారం  చేయాలి.
అప్పుడే పూర్తి ఆనందాన్ని పొంద గలుగుతారు. ఒక వేళా  అలా చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే ఆపేసి,వారిని దగ్గరకు తీసుకోవాలి కానీ బలవంతంగా  పని కానిచ్చేయడం వంటివి  అస్సలు మంచిది కాదు.ఇలా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికి మీ శృంగార జీవితం పదిలం గా ఉంటుంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!