ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cholesterol: ఈ కొలెస్ట్రాల్ కాలేయా ఆరోగ్యానికి మంచిది..!!

Share

Cholesterol: కొలెస్ట్రాల్ అనగానే భయపడిపోతారు చాలా మంది.. సాధారణంగా కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయి హెచ్ డి ఎల్ HDL, ఎల్ డి ఎల్ LDL.. వీటిలో హెచ్ డి ఎల్ కొలస్ట్రాల్ ఆరోగ్యానికి మేలు చేసేది.. ఈ కొలెస్ట్రాల్ లివర్ ఆరోగ్యానికి మంచిది అని తాజా అధ్యయనాల్లో తేలింది..!!

HDL 3 Cholesterol: protects liver health
HDL 3 Cholesterol: protects liver health

పేగుల్లో నుంచి పుట్టుకొచ్చే ప్రత్యేకమైన HDL 3 కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది పేగులలోని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వాపు ప్రక్రియ సంకేతాలు కాలేయానికి వెళ్లకుండా అడ్డుకుంటుందనీ పరిశోధకులు కనుగొన్నారు. హెచ్ డి ఎల్ త్రీ అడ్డుకోకపోతే ఈ బ్యాక్టీరియా సంకేతాలు పేగుల నుంచి కాలేయానికి చేరుకుంటాయి అక్కడినుంచి రోగనిరోధక కణాలను ఉసిగొలిపి వాపు ప్రక్రియ స్థితిని ప్రేరేపిస్తాయి. దాంతో కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి.

HDL 3 Cholesterol: protects liver health
HDL 3 Cholesterol: protects liver health

HDL 3 కొలెస్ట్రాల్ కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడుతునట్లు పరిశోధకులు గుర్తించారు.. అందువలన HDL 3 కొలెస్ట్రాల్ మోతాదును పెంచుకో గలిగితే కాలేయానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను మన డైట్ లో భాగం చేసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ రావని నిపుణులు సూచిస్తున్నారు.. చేపలు, ఆలివ్ ఆయిల్, బీన్స్, పప్పు దినుసులు, వంటివి మన డైట్ లో భాగం చేసుకోవాలి. అవకాడో, వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్ చిరుధాన్యాలు రోజులో ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.


Share

Related posts

Alitho Saradaga : తన క్రష్ గురించి ఆలీకి చెప్పేసిన లావణ్య త్రిపాఠి?

Varun G

అమరావతి విషయంలో జగన్ పై సీరియస్ కామెంట్లు చేసిన రఘురామకృష్ణంరాజు..!!

sekhar

విజ‌య‌సాయిరెడ్డికి జ‌గ‌న్ ద‌స‌రా గిఫ్ట్‌…ఎవ‌రికి మండిపోతోందంటే…

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar