Headache: మనిషి జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. తలనొప్పి అనేది కొందరిలో నిత్యం వస్తుంటుంది. మనం ఈ తలనొప్పిని చాలా తేలికగా తీసుకుంటాం. ఏవో మనకు తెలిసిన టాబ్లెట్ వేసుకుంటాం కానీ.. ఇది ఇది చాలా ప్రమాదకరమని మనం తెలుసుకోము. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది., ఎవరికీ ఎక్కువగా వస్తుంది చెప్పలేము. తలనొప్పి చిన్న, పెద్ద, ముసలి అని వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. ఎక్కువగా ఆలోచించడం, కుటుంబ సమస్యలు, గొడవలు, ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం వల్ల ఏదైనా ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం వల్ల విద్యార్థులు ఎక్కువ సేపు చదవడం, ముసలి వారికి కొందరికి త్వరగా నిద్ర రాకపోవడం రాకపోవడం, మనకు నచ్చని విషయాలు జరిగిన సందర్భంలో ఎక్కువగా తలనొప్పి వస్తుంది. మనం అందరం దీనిని చిన్న విషయంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.
Headache: ఈ జ్యూస్ తాగితే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం..!!
Headache: తలనొప్పి ఎక్కువగా ఎలా వస్తుంది అంటే..?
కానీ ఇది చాలా ప్రదకరమైనది. మెదడులో కణాల వల్ల వచ్చే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. మెదడులో కణాలు అపరిమితంగా పెరిగినప్పుడు, అవి దెబ్బతిన్నప్పుడు చనిపోతాయి. ఆపై వాటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు. ఏ ప్రదేశంలో అయితే ‘కా నిఖిత’ ఏర్పడుతుందో ఆ ప్రదేశంలో మార్పు జరుగుతుంది. ఇదే సమయంలో పరిస్థితి చేయి దాటితే మరణం తప్పదు.
Head Bath: తలస్నానం చేయడానికి చల్లటి నీళ్లా లేక వేడినీళ్లు బెస్టా..!?
లక్షణాలు ఇవే..
తలనొప్పి వచ్చినప్పుడు వాంతులు కావడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. అంతే కాదు పక్షపాతం వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఎక్కువగా మందులు వాడకుండా తలనొప్పి వచ్చినప్పుడు… ఇష్టం వచ్చిన పుస్తకాలు చదవడం, మనసుకు నచ్చిన వారితో కొద్దిగా సేపు మాట్లాడడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంలాంటి పనులు చేయాలి. ఇంకా చిన్న అల్లం ముక్కను నూరి నిమ్మరసం కలుపుకొని తాగడం వంటివి చేయడం వల్ల తలనొప్పిని బాగా నివారించవచ్చును.