ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Avisa Flowers: ఈ పూల సున్నిపిండి తో నలుగు పెట్టుకుంటే మిలమిల మెరవడం ఖాయం..!!

Share

Avisa Flowers: అవిసె చెట్టు గురించి అందరికీ తెలిసిందే.. అవిసె చెట్టు లో రకరకాల పూలు పూచే చెట్లు ఉన్నాయి. వాటిలో తెలుపు, ఎరుపు, పసుపు రంగులో పూస్తాయి.. రంగులు ఏవైనప్పటికీ ఆది అందించే ప్రయోజనాలు మాత్రం అనేకం..!! ఈ పువ్వులను ఈ విధంగా ఉపయోగిస్తే ఈ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవు.. ఈ పువ్వులతో ఇలా సున్నిపిండి తయారు చేసుకుని ఉపయోగిస్తే మీ మేని ఛాయ మెరవడం ఖాయం..!!

Health and Beauty Benefits Of Avisa Flowers:
Health and Beauty Benefits Of Avisa Flowers:

అవిసె చెట్టు పూలు కాస్త చేదుగా ఉంటాయి. అయినప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పూలను సేకరించి శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని మెత్తగా దంచి రసం తీసుకోవాలి.ఈ రసంతో ఇలా చేయండి. కొంత మంది చిన్న పిల్లలకు పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అటువంటి అలవాటు ఉన్న పిల్లలకు ఈ పూలు అద్భుతంగా పని చేస్తాయి. అవిస పూలను రసంలో కొద్దిగా మిరియాల పొడిని కలపాలి. ప్రతి రోజు ఈ మిశ్రమాన్ని పిల్లల చేత నాకిస్తే ఈ సమస్య త్వరగా తగ్గుతుంది.

Health and Beauty Benefits Of Avisa Flowers:
Health and Beauty Benefits Of Avisa Flowers:

అవిస పూలను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి లో పాలు కలిపి శరీరానికి నలుగు పెట్టుకుంటే.. చర్మంపై మృతకణాలను తొలగించి కాంతివంతంగా చేస్తుంది. మీ శరీరం పై ఉన్న నలుపును తొలగించి సహజసిద్ధమైన నిగారింపును సంతరించుకునేలా చేస్తుంది. లేదంటే ఉపయోగించి సున్నిపిండిలో ఈ పువ్వులు పొడిని కలపండి. ఇప్పుడు మీరు ఎలా ఉపయోగిస్తారు అలాగే ఉపయోగించండి. మెరుగైన ఫలితాలు కనిపించడం పక్కా.


Share

Related posts

AP Cabinet Meeting: బ్రేకింగ్ న్యూస్ – ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు..!

Srinivas Manem

Samantha : సమంత విడాకుల కారణంగా ఈ డైరెక్టర్ నెత్తిన పిడుగు పడింది .. అందరికంటే ఎక్కువ నష్టం ఈ డైరెక్ట‌ర్‌కే !

Ram

అందరూ అనుకుంటున్నది నిజమేనట..!చైనా ల్యాబ్ నుండే కరోనా వైరస్..!!

S PATTABHI RAMBABU
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar