NewsOrbit
న్యూస్ హెల్త్

Lemon Grass: లెమన్ గ్రాస్ ఆయిల్ తో అందానికి మెరుగులు దిద్దండిలా..!

Lemon Grass: లెమన్ గ్రాస్ ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా డయాబెటిస్ వారు ఈ గ్రాస్ రసాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే డయాబెటీస్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.. అంతే కాకుండా ఈ గ్రాస్ జ్యూస్ అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. ఈ లెమన్ గ్రాస్ నుంచి తీసిన నూనెను జుట్టు కుదుళ్లకు, చర్మ సంరక్షణకు అద్భుతమైన ఔషధం.. ఆయుర్వేదంలో ఈ నూనెను పూర్వ కాలం నుండి ఉపయోగిస్తున్నారు.. అరోమాథెరపీ కి ఈ నూనెను ఎక్కువగా వాడతారు.. ఈ నూనెను ఏ విధంగా ఉపయోగిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

Health and Beauty benefits of Lemon Grass: essential Oil
Health and Beauty benefits of Lemon Grass essential Oil

లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది. మీరు ముఖానికి ఆవిరి పట్టే నీటిలో రెండు చుక్కలు ఈ ఆయిల్ వేసి ఆవిరిపడితే ముఖ వర్చస్సు పెరుగుతుంది. చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. ఈ ఆయిల్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల నివారణకు సూపర్ గా సహాయపడుతుంది. బ్యాక్టీరియాతో పోరాడటనికి అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చటి నీటిలో రెండు చుక్కల లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ముఖం కడుక్కోవాలి . ఇది ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు, సన్ టాన్ ను తొలగించడమే కాకుండా చర్మ రంద్రాలను క్లియర్ చేస్తుంది. మెటిమలు కారణంగా ఏర్పడిన మచ్చలను కూడా తొలగిస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది..

Health and Beauty benefits of Lemon Grass: essential Oil
Health and Beauty benefits of Lemon Grass essential Oil

లెమన్ గ్రాస్ ఆయిల్ జుట్టు కుదుళ్లకు పట్టించి మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలడాన్ని నిరోధించి, వెంట్రుకల కుదుళ్లను గట్టిపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. తలలో దురదను తగ్గిస్తుంది. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ చుండ్రుని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. మీరు ఉపయోగించే షాంపూ లో కొన్ని చుక్కల ఈ లెమన్ గ్రాస్ నూనెను వేసుకుని కలపాలి. దాంతో తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఉండే ప్రత్యేకమైన వాసన తలలో పేలను అరికడుతుంది. ఈ ఆయిల్ కు తలకు రాసుకుని దువ్వితే తలలో పేలుపోతాయి.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju