NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Lemon Peel: నిమ్మకాయ తొక్కలను పడేస్తున్నరా.!? కనీసం ఈ లాభాలు ఉంటాయని ఊహించారా.! 

Lemon Peel: నిమ్మకాయలు ప్రతి సీజన్లో విరివిగా దొరుకుతాయి.. నిమ్మ పండును వాడటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. ఆహార పదార్థాలలో నిమ్మకాయ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. నిమ్మలో ఉండే విటమిన్ సి అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడం తో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది.. సాధారణంగా మనం నిమ్మకాయ ఉపయోగించే వాటి తొక్కలను పారేస్తూ ఉంటాము.. నిమ్మ తోనే కాదు వాటితో తొక్కలలో కూడా బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. వాటి వలన ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే.!?

Health and beauty benefits of Lemon Peel:
Health and beauty benefits of Lemon Peel

నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. 20 గ్రాముల నిమ్మ తొక్కల పొడి, 100 గ్రాముల వంట సోడా, 100 గ్రాములు ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడితో పళ్లు తోముకుంటే పంటి మీద గార తొలగిపోయి దంతాలు దూరంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఈ నిమ్మ తొక్కల పొడి ని మీరు ఉపయోగించే వంటలలో ఒక చెంచా కలిపితే డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఎండబెట్టిన నిమ్మ తొక్కలను గ్రీన్ టీ, హెర్బల్ టీ లో కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. దంత సమస్యలను తగ్గిస్తుంది.

Health and beauty benefits of Lemon Peel:
Health and beauty benefits of Lemon Peel

నిమ్మ తొక్కల్ని ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒక చెంచా నిమ్మ పండు లో తగినన్ని పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ క్రీమ్స్ ఉపయోగించే కంటే ఈ ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.. మొటిమలను నివారిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju