NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Korra Idly: కొర్ర ఇడ్లీ తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్..!

Korra Idly: చిరుధాన్యాలలో కొర్రలు కూడా ఒకటి.. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.. కొర్రలను అన్నంగా, పలావ్ లాగా వండుకుని తినవచ్చు. ఇడ్లీ కూడా చేసుకుని తినవచ్చు. కొర్రలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకుని తినొచ్చో ఇప్పుడు చూద్దాం..!

Health Benefits and Preparation of Korra Idly:
Health Benefits and Preparation of Korra Idly

కొర్రలు ముందుగా కడిగి ఎండబెట్టి ఇడ్లీ రవ్వ లాగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మార్కెట్లో కొర్రల రవ్వ దొరుకుతుంది. మూడు కప్పులు కొర్రల రవ్వ, మినప్పప్పు ఒక కప్పు ఈ ఇడ్లీ తయారీకి అవసరం. మూడు గంటల పాటు కొర్రలు రవ్వ, మినపప్పు నానబెట్టాలి. ఆ తరువాత మినప్పప్పు గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకుని పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పిండిలో కొర్రలు రవ్వ నీ నీటిలో నుంచి గట్టిగా పిండి ఆ రవ్వ అందులో వేసి కలుపుకోవాలి. ఈ పిండిలో తగినంత ఉప్పు వేసి ఏడు గంటల పాటు నానబెట్టాలి. ఇలా సిద్ధం చేసుకున్న కొర్రల ఇడ్లీ పిండి ఇడ్లీ రేకులకు నెయ్యి రాసి ఇడ్లీ పిండి పెట్టి ఆవిరి మీద ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. వేడివేడి కొర్ర ఇడ్లీలో కరివేపాకు కారం, కొబ్బరి , అల్లం పచ్చడి తో తింటే భలే రుచిగా ఉంటాయి.

Health Benefits and Preparation of Korra Idly:
Health Benefits and Preparation of Korra Idly

కొర్రలు ఇడ్లీ తింటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తరచూ ఇడ్లీలు తీసుకోవడం వలన మధుమేహానికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఈ ఇడ్లీలను తీసుకోవటం వలన బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju