NewsOrbit
న్యూస్ హెల్త్

Aloo Bukhara: ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

Aloo Bukhara: ఆలూ బుఖారా పండు గురించి చాలా మందికి తెలుసు. కానీ దీని ఉపయోగాలు తెలియక చాలా మంది రెగ్యులర్ గా తీసుకోరు. వాస్తవానికి దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఆలు బుఖారా పండు సాధారణంగా తీపిగా, గుజ్జులా ఉంటుంది. కొన్ని రకాలు పుల్లగానూ ఉంటాయి. దీనిలో తక్కువ కొవ్వు పదార్దం, అధిక డైటరీ ఫైబర్ కంటెంట్ కంటెంట్ కలిగి ఉంటుంది. విటమిన్లు ఏ, సీ మరియు అధిక పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కంటెంట్లో సమృద్దిగా ఉంటుంది. అదే విధంగా విటమిన్ డి, బీ 6, బీ 12, కాల్షియం కూడా ఉంటాయి.  వంద గ్రాముల ఆలు బుఖారా పండ్లలో 46 కేలరీలు, 0.3 గ్రాముల కొవ్వు. 157 ఎంజీ పొటాషియం, 11 గ్రా. టోటర్ కార్పోహైడ్రైట్, 0.7 గ్రామ. ప్రొటీన్ విటమిన్లు మరియు ఖనిజాలు 6 శాతం, విటమిన్ ఏ, 12 శాతం విటమిన్ సీ, ఒక శాతం ఐరన్, ఒక శాతం మెగ్నీషియం లభిస్తాయి.

Health Benefits Of Aloo Bukhara
Health Benefits Of Aloo Bukhara

 

Aloo Bukhara: కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఆలూ బుఖారా తీసుకోవడం వల్ల శరీర బరువు మెయింటైన్ చేయడంతో పాటు షుగర్ మరియు ఊబకాయంను తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్, జీర్ణ క్రియను, కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది.  అధిక రక్తపోటు, స్ట్రోక్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్ లకు దారి తీసే ప్లేట్ లెట్ గడ్డకట్టడాన్ని కూడా నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పండ్లలోని ఫైబర్ సహాయపడుతుంది. ఆలూ బుఖారలో విటమిన్ బీ 6 కూడా ఉంటుంది. ఇది హోమోసిస్టీన్ స్థాయిల పెరుగుదలను నిరోధిస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju