Banyan Tree: మహావృక్షం లా పెరిగే మర్రి చెట్టు ప్రయోజనాలు ఎక్కువ మందికి తెలియదు ప్రతి ఊరిలో కనిపించే ఈ చెట్టు నీడ చల్లదనాన్ని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.. మర్రి చెట్టు ఆకులు, కాయలు, ఊడలు, పాలు అన్ని మన ఆరోగ్యానికి మేలు చేసేవే..!! ఇప్పుడు మర్రి చెట్టు పాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం రండి..!!
మర్రి చెట్టు పాలు పైల్స్ సమస్య ను తగ్గిస్తుంది. పుండ్లు, గాయాలు ఉన్నచోట ఈ పాలు రాస్తే త్వరగా మానిపోతాయి. కీళ్ల నొప్పులను ఈ పాలు తగ్గిస్తాయి. నొప్పులు ఉన్నచోట ఈ పాలు రాయాలి. పులిపిర్లు ఉన్నవారు ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే పాలు వాటి మీద రాయాలి. ఇలా క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే అవి రాలిపోతాయి.
మర్రి చెట్టు పాలను తీసుకొని అందులో కొద్దిగా ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది చెవిలో ఇన్ఫెక్షన్, చెవి నొప్పి తగ్గిస్తుంది. పిప్పి పన్ను, పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నవారు మూడు చుక్కల మర్రి పాలు ఆ పంటిపై వేస్తే తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో 5 చుక్కల మర్రి పాలు వేయాలి. ఈ పాలను ప్రతి రోజూ తాగుతూ ఉంటే రక్త మొలలు, మొలల నుండి రక్తం పడటం తగ్గిస్తుంది.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…