NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cannabis oil: గంజాయి నూనె అంత ఫేమస్ అవ్వడానికి కారణలు ఇవే..!!

Cannabis oil: గంజాయి.. అనగానే మనకి సాధారణంగా గుర్తుకొచ్చేది అదో మత్తు పదార్థం.. అయితే గంజాయి కూడా ఒక ఔషధ మొక్క.. దీనిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని.. ఇది సర్వరోగనివారిణి అని సైంటిస్టులు అంటున్నారు.. గంజాయి నుంచి తీసిన నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.. గంజాయి నూనె ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందొ ఇప్పుడు చూద్దాం..!!

Health Benefits Of Cannabis oil:
Health Benefits Of Cannabis oil

Cannabis oil: గంజాయి నూనె తో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు చెక్..!!

గంజాయి నూనె ను సైంటిఫిక్ రూపంలో CBD అంటారు. వాస్తవానికి గంజాయి మొక్క నుంచి 104 రకాల రసాయనాలను తీస్తారు. గంజాయి నూనెను పలు ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు.. మన పూర్వీకుల కాలం నుండి గంజాయి నూనె ను నొప్పి నివారిణిగా వాడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. గంజాయి నూనె లో కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే విపరీతమైన నొప్పులను తగ్గిస్తుంది. టెన్షన్, ఒత్తిడిని దూరం చేయడంలో ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. మతిమరుపు లక్షణాలు తగ్గాలంటే ఈ నూనె తో తలకి మసాజ్ చేసుకోవాలి. అల్జీమర్స్, పార్కిన్ సన్స్ వ్యాధుల నుంచి మనల్ని బయట పడేస్తుంది. ఈ నూనె లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అవి మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఈ నూనె ను ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొట్టి ముఖం కాంతివంతంగా చేస్తుంది. క్యాన్సర్ ను తగ్గించే గుణాలు కూడా ఈ నూనె లో ఉన్నాయి. సాధారణంగా క్యాన్సర్ ఉండే వారిలో వికారంగా, వాంతింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ నూనె తో మసాజ్ చేసుకోవడం వలన వికారం తగ్గుతుంది. పైగా నొప్పిని కూడా తగ్గిస్తుంది.

Health Benefits Of Cannabis oil:
Health Benefits Of Cannabis oil

నిద్ర లేమి సమస్య తో బాధపడుతున్న వారు ఈ నూనె తో తలకు మర్దనా చేసుకుంటే మత్తులోకి జారుకుంటారట. చక్కగా నిద్ర పడుతుంది. అధిక రక్తపోటు ను తగ్గించడానికి ఈ నూనె సహాయపడుతుంది. దీర్ఘకాలిక నొప్పులను నివారిస్తుంది. మూర్ఛ వ్యాధిని తగ్గించడంలో దొహాదపడుతుంది. ఈ నూనె ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.

Health Benefits Of Cannabis oil:
Health Benefits Of Cannabis oil

గంజాయి నూనె వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. ఆకలి ఎక్కువగా వేస్తుంది. కొంతమందికి అలసట గా అనిపిస్తుంది. ఈ నూనె ను డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలి. లేదంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్యులు ఉపయోగించమంటే మాత్రం పై ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.

author avatar
bharani jella

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?