న్యూస్ హెల్త్

Coconut: కొబ్బరి చట్నీ తింటే ఎన్ని లాభాలో తెలుసా.!?

Health Benefits Of coconut chutney
Share

Coconut: కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిందే.. కేరళ వాళ్ళు అన్ని వంటలలో కొబ్బరిని ఉపయోగిస్తారు.. అటువంటి కొబ్బరిని ప్రతిరోజు పచ్చడి చేసుకుని తింటే.. ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!! ఒక కప్పు కొబ్బరి చట్నీ లో రెండు గ్రాముల కొవ్వు, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ సోడియం ఉంటుంది..

Health Benefits Of coconut chutney
Health Benefits Of coconut chutney

కొబ్బరి పచ్చడి లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వలన శరీరంలో రక్తం ఉద్దేశం అందుతుంది ఎనీమియా సమస్యను దూరం చేస్తుంది.. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి కొబ్బరి చట్నీ చాలా మంచిది ఇది శరీరంలో రక్తపోటును నియంతంలో ఉంచడానికి సహాయపడుతుంద. కొబ్బరిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి దీనిని మితంగా తీసుకోవాలి. రోజుకి మూడు చెంచాల కంటే ఎక్కువగా కొబ్బరి చట్నీని తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి..

కొబ్బరిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.. గ్యాస్, అసిడిటీ , అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది.. రోజంతా మనల్ని ఆక్టివ్ గా ఉంచడానికి సహాయపడుతుంది.. మలబద్ధకం అంటే ఇదేనా సంబంధిత సమస్యలను నివరిస్తుంది. ఇంకా మన కడుపులో ఉన్న హానికర బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. దాంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరవు..


Share

Related posts

Rice Cooker: మీరు రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా??అయితే మీకు  ఈ అనారోగ్య సమస్యలు తప్పవు !!

siddhu

Bheemla nayak: వరుసగా పోలీసు కేసులు …మేకర్స్ రియాక్ట్ అవరా..?

GRK

Wife Return to Home after Funerals: కరోనాతో చనిపోయింది..! కర్మకాండలు పూర్తి అయ్యాయి..! తాపీగా నేడు ఆమె ఇంటికి వచ్చింది..! అదేలానో చూడండి..!!

somaraju sharma