NewsOrbit
న్యూస్ హెల్త్

Coconut Water: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే..!?

Coconut Water: కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి అన్నివేళలా మంచిది.. కొబ్బరినీళ్లు అందుబాటులో లేకపోతే అంత గొప్ప పానీయం ఏదైనా ఉంది అంటే అది నిమ్మరసం.. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం చాలా మంది విడివిడిగా తాగుతూ ఉంటారు.. కానీ కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏం జరుగుతుందో తెలిస్తే రోజూ అలానే తాగుతారు..! ఈ రెండింటినీ కలిపి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

Health Benefits Of Coconut Water: Mix Lemon juice
Health Benefits Of Coconut Water Mix Lemon juice

కొబ్బరి నీళ్ళు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో సహజసిద్ధంగా లభించే ఖనిజ లవణాలు ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం, కాలేయంలో టాక్సిన్స్ ను తొలగించడంలో ఈ రెండు కీలక పాత్ర పోషిస్తాయి. జీర్ణశక్తిని పెంచే గుణాలు కొబ్బరి నీళ్లలో, నిమ్మరసం లో మెండుగా ఉన్నాయి. అందువలన జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తాయి.. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను తొలగించడం, మూత్ర విసర్జన లోని లోపాలను సరి చేయడం, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన తరచుగా వాంతులు కాకుండా ఉంటాయి.

Health Benefits Of Coconut Water: Mix Lemon juice
Health Benefits Of Coconut Water Mix Lemon juice

ముఖం పై మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు కొబ్బరినీళ్లు నిమ్మరసం కలుపుకుని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆస్తమాను తగ్గించడంలో ఈ డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది. అధిక బరువుకు కళ్లెం వేస్తుంది. సహజంగా బరువు తగ్గడానికి నిమ్మకాయ నీళ్లలో తేనె కలుపుకొని తాగుతారు. కానీ కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మరింత ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

author avatar
bharani jella

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju