NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Coconut Water: కొబ్బరి నీళ్లలో తులసి ఆకులను వేసి తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?

Coconut Water: వేసవి తాపాన్ని తగ్గించడంలో కొబ్బరినీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి.. తులసి ఆకులను ప్రతినిత్యం తీసుకుంటే ఆరోగ్య సమస్యలే రావు అని పెద్దలు చెబుతున్నారు.. అటువంటి కొబ్బరి నీళ్లను తులసి ఆకులను కలిపి తీసుకుంటే మన శరీరంలో జరిగే మార్పులు ఏమిటో చూద్దామా..!

Health Benefits Of Coconut Water: With Tulasi Leaves
Health Benefits Of Coconut Water With Tulasi Leaves

ఒక గ్లాస్ కొబ్బరి నీటిలో తాజా 5 తులసి ఆకులు గాని తులసి ఆకుల రసం గాని కలిపి తీసుకోవాలి. ఈ నీటిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఎలక్ట్రో లైట్స్, యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది . ఈ సీజన్లో వచ్చే వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. ఎండలో బయటకు వెళ్లి రాగానే ఈ కొబ్బరి నీటిని తాగితే వడ దెబ్బ తగలకుండా చేస్తుంది. వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడేవారు తులసి కొబ్బరినీళ్లు కలిపిన నీటిని తాగితే కిడ్నీ లో ఉండే చిన్న చిన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆపరేషన్ అవసరం లేకుండానే కిడ్నీ రాళ్లను కొబ్బరి తులసి నీళ్ల తో చెక్ పెట్టవచ్చు. అలసటను, నీరసం, నిస్సత్తువ ను పోగొట్టి తక్షణ శక్తిని అందిస్తుంది. తులసి కొబ్బరి నీళ్లు తాగితే ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ ను పోగొట్టి మానసిక ప్రశాంతతను అందిస్తుం.ది నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. మనసును స్థిమితంగా ఉంచుతుంది. ఇది అవగాహన కోసం మాత్రమే..

author avatar
bharani jella

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N