NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Curd: పెరుగుతో పంచదార కలిపి తినేముందు ఒక్కసారి ఇది తెలుసుకోండి..!

Curd: మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలలో పెరుగు కూడా ఒకటి.. పెరుగు సూపర్ ఫుడ్ గా అభివర్ణిస్తారు ఆరోగ్యనిపుణులు.. పెరుగులో మన శరీరానికి కావలసిన మంచి బాక్టీరియా ఉంటుంది. ప్రతి రోజు పెరుగు తీసుకోవడం వలన ఇందులో ఉండే పోషకాలు అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.. పరగడుపున పెరుగు, పంచదార కలిపి తీసుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయంటే.!?

Health Benefits Of Curd: and Sugar Mixture
Health Benefits Of Curd and Sugar Mixture

పెరుగులో విటమిన్ బి కాంప్లెక్స్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. పెరుగులో పంచదార కలిపి తింటే శరీరానికి అవసరమైన గ్లూకోజ్ లభించి. తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు లోని మంచి బ్యాక్టీరియా పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

Health Benefits Of Curd: and Sugar Mixture
Health Benefits Of Curd and Sugar Mixture

పెరుగులో పంచదార కలిపి మిశ్రమం తీసుకుంటే యూరినరీ ట్రాక్ ను శుభ్రం చేస్తుంది. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ ను తొలగిస్తుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. శారీరక అలసట తొలగించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

author avatar
bharani jella

Related posts

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri

Himachal Pradesh: ఆడపిల్లల పెళ్లికి వయసును పెంచిన హిమాచల్ ప్రదేశ్.. ఆ వయసు లేకపోతే పెళ్లిళ్లకి నో అనుమతి..!

Saranya Koduri

Leap Year 2024: ప్రపంచ వ్యాప్తంగా లీప్ ఇయర్ లీప్ డే రోజు పాటించే మూఢనమ్మకాలు ఇవే…మీకు ఇలాంటివి ఏవైనా ఉన్నాయా!

Saranya Koduri

Jaya Prada: బీజేపీ మాజీ ఎంపీ, సినీనటి జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన ఉత్తరప్రదేశ్ కోర్టు ..మార్చి 6లోపు కోర్టుకు హజరుపర్చాలని ఆదేశం

sharma somaraju

Chandrababu: హనుమ విహారి వివాదంపై స్పందించిన చంద్రబాబు

sharma somaraju

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Grapes: ద్రాక్షాలు తినడం ద్వారా కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే..!

Saranya Koduri

అమ్మ అనే పిలుపుకి బ్రతికిన మహిళ.. షాక్‌ లో వైద్యులు..!

Saranya Koduri

TATA PUNCH EV: ఇండియాలో లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్.. తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఫ్యూచర్స్..!

Saranya Koduri

Top Google Spiritual Destinations: ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అతి ఎక్కువగా గూగుల్ లో వెతికిన ప్రదేశాలు ఇవే…దైవ చింతన..!

Saranya Koduri

Dreams: కలలో వచ్చేవి అర్థం కావడం లేదా.. వాటి సంకేతాలు ఇవే..!

Saranya Koduri

Gmail: జీమెయిల్ క్లోజ్.. క్లారిటీ ఇచ్చిన గూగుల్..!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri