Leaf Plates: ఇప్పుడంటే ప్లాస్టిక్ ప్లేట్స్ భోజనం చేస్తున్నాం కానీ.. ఇదివరకు విస్తరాకులలో మాత్రమే భోజనం చేసేవారు.. విస్తరాకులలో భోజనం చేస్తే అనేక అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చేస్తాయి..!! ఏ విస్తరాకులలో భోజనం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
అరటి ఆకు లో భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. కఫ వాత పిత్త దోషములను హరిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దంత కాంతిని, శరీర కాంతిని కలిగించును శరీర నొప్పులను తగ్గిస్తుంది. సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. కడుపులో పుండ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. పెప్టిక్ అల్సర్ ను నయం చేస్తుంది. మోదుగ విస్తరిలో భోజనం చేస్తే రక్త సంబంధిత రోగాలు, పిత్త రోగాలను నశింప చేస్తుంది. బుద్ధిని పెంపొందిస్తుంది. అదే మర్రి ఆకు విస్తరిలో భూజించినచో క్రిమి రోగ నివారణ జఠరాగ్ని వృద్ధి, కుష్టు వ్యాధి నివారణ చేస్తుంది. నేత్ర దోషలను తొలగించును. వీర్య వృద్ధి కలుగును.
పనస ఆకు విస్తరిలో భుజిస్తే వాత పిత్త కఫ దోషాలను హరిస్తుంది. అగ్ని వృద్ధి కలిగిస్తుంది. రావి ఆకు విస్తరిలో భుజించుట వలన పిత్త, శ్లేష్మ నివారణ, అగ్ని వృద్ధి కలుగును. చక్కటి మేధస్సును కలిగిస్తుంది. బుద్ధి బలం చేకూరుతుంది. ఇక చివరిగా వక్క వట్ట ఆకు లో భోజనం చేస్తే వాత పిత్త కఫ రోగాలను నయం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…