NewsOrbit
న్యూస్ హెల్త్

ఆపరేషన్ తర్వాత ‘అల్లం’ తప్పనిసరి.. ఎందుకో తెలుసా?

‘ఇమ్యూనిటీ పవర్’ను పెంచడంలో అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ప్రస్తుతం కరోనా సమయంలో అందరూ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. అలాంటి అల్లంలో ఎన్ని ప్రయోజనాలను ఉన్నాయ్ అనేది ఇప్పుడు చూద్దాం.

 

అల్లంలో అనేక పోషక విలువలతో పాటు విటమిన్ సి, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఎన్నో పోషక విలువలను కలిగి ఉంది. అల్లం నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, మన దంతాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ప్రతిరోజు ఉదయం అల్లం టీని తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించి, రక్తప్రసరణను మెరుగు పరచడంతో పాటు గుండెకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో అల్లం ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. అలాగే క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. అల్లం ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది.

మన శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అల్లం వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను, శ్వాసకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరాన్ని అధిక ఒత్తిడి నుంచి కూడా అల్లం రక్షిస్తుంది. అంతేకాదు అల్లం తీసుకుంటే ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయ్.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు తరచు అల్లం తీసుకోవడం ద్వారా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. వికారం వాంతి అవుతే అల్లంను తీసుకోవడం ద్వారా వాటిని నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. అందుకే ఆపరేషన్ జరిగిన తర్వాత అల్లం తీసుకోమని వైద్యులు సూచిస్తారు. అది తీసుకోవడం వల్ల ఆపరేషన్ జరిగినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతే తొందరగా మానిపోతుంది.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju