Bath Salt: స్నానం శరీర శుభ్రతకే కాదు.. శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తుంది.. వేడి నీటితో స్నానం చేస్తే రోజంతా చేసిన పని ఒత్తిడి మొత్తం తగ్గిపోయి సుఖమైన నిద్ర పడుతుంది.. అలసిన మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.. అదే వేడి నీటిలో కాస్త బాత్ సాల్ట్ వేసుకుంటే మేలైన ప్రయోజనాలు కలుగుతాయి.. మరీ ముఖ్యంగా ఇప్సం బాత్ సాల్ట్ ను స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూడండి..!
ఇప్సం బాత్ సాల్ట్ ప్రయోజనాలు..
గోరువెచ్చటి నీటిలో బాత్ సాల్ట్ ని కలుపుకొని స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.. కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది.. ఈ సాల్టులో ఉండే మెగ్నీషియం శరీరంలోని వాపులు, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.. అంతేకాకుండా శారీరక నొప్పులను కూడా తగ్గిస్తుంది.. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ బాత్ సాల్ట్ తో స్నానం చేయడం చాలా ఉపయోగం. అలాగే జాయింట్ నొప్పులను కూడా తగ్గిస్తుంది..
ఇప్సం బాత్ సాల్ట్ స్కిన్ ఎక్స్పోలేషన్ కు సహాయపడతాయింది. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మంపై పడిన దుమ్ము, దులి, నూనె, మలినాలు అన్నింటిని ఈ స్నానంతో తొలగిస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది.. చర్మం పొడిబారే సమస్యతో బాధపడుతున్న వారికి.. ఈ బాత్ సాల్ట్ స్నానం చాలా మేలు చేస్తుంది .. సోరియాసిస్, అలర్జీ, ఎగ్జిమా ఉన్నవారికి కూడా ఈ ఉప్పునీటి స్నానం ఉపయోగకరం.. చూశారుగా ఇప్సం బాత్ సాల్ట్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈసారి మీరు కూడా ట్రై చేయండి.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…