NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Detox Drink: ఈ డిటాక్సిఫై డ్రింక్ తో ఎన్ని లాభాలో చూడండి..!

Detox Drink: పోషకాలతో కూడిన ఆహారం మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది..! ఈ వేసవి కాలంలో ఆహారం ఎక్కువగా తీసుకోలేము.. అందువలన డిటాక్స్ ఫై డ్రింక్స్ శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్స్ అందిస్తాయి..! ఈ డిటాక్సిఫై డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా తీసుకోవాలో.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!

Health Benefits Of Moringa and Curry Leaves Detox Drink:
Health Benefits Of Moringa and Curry Leaves Detox Drink

ఈ డిటాక్సిఫై డ్రింకు కోసం అరకప్పు మునగాకు పావు కప్పు కరివేపాకు అవసరం. ఈ రెండింటినీ శుభ్రంగా కడిగి పట్టుకొని జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న జ్యూస్ లో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె కలుపుకోవాలి. ఈ డ్రింక్ ని ఈ రోజుల్లో మీకు నచ్చిన సమయంలో తాగవచ్చు. ఈ డ్రింక్ తీసుకునేటప్పుడు ఒక వారం రోజుల పాటు వరుసగా తీసుకుని మరలా ఒక వారం రోజులు ఆగి తీసుకోవాలి. ఒక వారం తీసుకుని ఒక వారం ఆపాలి.

Health Benefits Of Moringa and Curry Leaves Detox Drink:
Health Benefits Of Moringa and Curry Leaves Detox Drink

ఈ డ్రింక్ తాగితే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి . శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ తేనె లేకుండా తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. కంటి చూపు మెరుగుపరచడమే కాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉంచుతుంది.

author avatar
bharani jella

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri