Night Bath: మనలో చాలా మందికి రాత్రిపూట స్నానం చేయడానికి ఇష్టపడరు..! కానీ రాత్రి స్నానంతో చాలా ఉపయోగాలు ఉన్నాయట. ఆ ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఆచరిస్తారు. ఇంతకీ ఆ లాభాలేంటంటే..!?

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాత్రి పూట మరి గోరు వెచ్చని నీటితో కానీ మరి చల్లటి నీటితో కాకుండా శరీరం భరించే వేడితో స్నానం చేస్తే.. శరీరంలోని అధిక కేలరీలు తగ్గిపోయి.. బరువు కూడా తగ్గుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి స్నానంతో శరీరంలో కేలరీలు త్వరగా కరుగుతాయి. చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా రాత్రి పూట చేస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మొటిమలు, పొడి చర్మం ఉన్నవారు రాత్రి స్నానం తరువాత మాయిశ్చరైజర్ రాసుకుని నిద్రపోతే చర్మం తాజాగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అధిక రక్తపోటు తో బాధపడుతున్న వారు రాత్రి పూట స్నానం చేస్తే మంచిది. మరి ముఖ్యంగా వీరు తలస్నానం చేస్తే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. శరీరం అలసట గా ఉన్నప్పుడు వేడి నీటితో స్నానం చేయాలి. శరీరానికి రక్త ప్రసరణ జరిగి అలసట తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.