ఎండు ద్రాక్షాలో తేనె కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?

Share

ఎండుద్రాక్ష, తేనే రెండు మన ఆరోగ్యానికి మంచివని తెలిసిందే.. కానీ ఈ రెండింటిని విడివిడిగా తీసుకుంటాం.. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. తేనె ఎండు ద్రాక్ష కలిపి తీసుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!

Health Benefits Of Raisins and Honey Mixture

ఒక కప్పు ఎండుద్రాక్ష తీసుకొని ఒక కప్పున్నర తేనెలో వేసి కలపాలి.. ఈ మిశ్రమాన్ని రెండు రోజులు పాటు కదలనీవ్వకుండా అలాగే ఉంచాలి. తర్వాత నుంచి ప్రతి రోజు ఒక చెంచా చొప్పున పరగడుపున వీటిని తీసుకుంటే.. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.. రక్తహీనత సమస్య తగ్గుతుంది.. శరీరంలో రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది.. ఈ మిశ్రమంలో ఉండే కాల్షియం పాలల్లో కంటే ఎక్కువగా లభిస్తుంది. దీనిని తీసుకోవడం వలన ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. త్వరగా బోన్లు విరిగిపోకుండా చేస్తుంది..

తేనే ఎండుద్రాక్షాలో మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఈ మిశ్రమం రోజు తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.. దాంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ మిశ్రమం సహజ శక్తి బూస్టర్ గా పనిచేస్తుంది. నీరసం, నిస్సత్తువ, అలసటను తొలగించి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. మలబద్ధకమును నివారిస్తుంది..


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

38 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

47 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago