NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Radish: ఈ ముల్లంగిని ఇలా తింటే ఈ సమస్యలకు ఆశ్చర్యపరిచే ఫలితాలు..!!

Radish: సాధారణంగా ముల్లంగి అంటే మనకు తెలుపు రంగు రకం మాత్రమే తెలుసు.. ఇందులో మరో రకం కూడా ఉంది. అదే ఎర్ర ముల్లంగి..!! ఈ రకం గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఎర్ర ముల్లంగి తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ప్రతి నిత్యం తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు తెలుసుకుందాం..!!

Health benefits of Red  Radish:
Health benefits of Red Radish

ఎర్ర ముల్లంగి లో విటమిన్ ఏ, బి, సి, కె ఉన్నాయి. వీటితోపాటు కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం సమృద్ధిగా లభిస్తాయి. వీటిని సలాడ్స్, సూప్స్, కూర, పచ్చడి ఇలా రకరకాలుగా తయారు చేసుకొని తినవచ్చు. ఎర్ర ముల్లంగి లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో విటమిన్ కె ఉంటుంది. ఇది నేత్ర సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

Read More: Black Radish: నల్ల ముల్లంగి తో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

Health benefits of Red  Radish:
Health benefits of Red Radish

ఎర్ర ముల్లంగి ని ప్రతిరోజూ తినడం వలన క్యాన్సర్ రాకుండా చేస్తుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొటెస్ట్ క్యాన్సర్ కు ఎర్ర ముల్లంగి తో చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించి శరీరం మెటబాలిజంను పెంపొందిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్ధాలను తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దాని వలన జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!