NewsOrbit
న్యూస్ హెల్త్

Seeds: మొలకెత్తిన విత్తనాలు తినలేకపోతున్నరా.. అయితే వీటిని తీసుకోండి.. అవే ఫలితాలు..!

Seeds: మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మంచిది.. ఉదయం అల్పాహారంలో వీటిని తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు.. కానీ వీటికి బదులు చాలామంది ఇడ్లీ, దోశ వంటివి తీసుకుంటూ ఉంటారు.. ఉడికించిన ఆహారం తీసుకోవడం వలన అందులో ఉండే పోషకాలను కోల్పోవడంతో పాటు.. వాటిలో ఉప్పు, నూనె జత కలవడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి..! వీటికి బదులు ఇవి గుప్పెడు తినండి చాలు..!

అల్పాహారంలో మొలకెత్తిన విత్తనాలు కు బదులు గుప్పెడు ఈ గింజలు తీసుకోండి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, వేరుశనగ, పుచ్చ పప్పు ఇవన్నీ తక్కువ ధరకే లభిస్తాయి. వీటిలో కూడా బోలెడు పోషక విలువలు ఉన్నాయి. ఈ విత్తనాలను ఒక్కొక్కటిగా గుప్పెడు చొప్పున తీసుకోవాలి. వీటిని రాత్రి నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం నానిన ఈ గింజలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి. ఆ నాన బెట్టిన నీటిని కూడా తాగాలి.

Health Benefits Of Soaking Seeds: and Nuts
Health Benefits Of Soaking Seeds and Nuts

ఇలా గింజలను నానబెట్టిన నీటిని తాగితే రాత్రి అంతా వాటిలో ఉండే పోషకాలు ఆ నీటిలోకి అందుతుంది. అందుకని ఆ నీళ్లు తాగి ఆ గింజలు అన్నింటిని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే.. ఆ రోజు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహంను తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ను కంట్రోల్లో ఉంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది . శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు పెరగాలి అనుకునేవారు ఈ విత్తనాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju