NewsOrbit
హెల్త్

Dry jinger : ఆరోగ్యానికి అల్లం మంచిదా.. శొంఠి మంచిదా తెలుసుకోండి..!!

Dry jinger : మన అందరికి అల్లం గురించి మాత్రమే తెలుసు. ఎందుకంటే అల్లంను నాన్ వెజ్ కూరల్లో బాగా ఉపయోగిస్తాము. అయితే చాలా మందికి శొంఠి గురించి తెలియదు. ఒకవేళ తెలిసిన శొంఠి అనేది అల్లం నుంచి వస్తుందనే విషయం తెలియదు. అల్లం యొక్క పై పొట్టుని తీసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే శొంఠిగా మారుతుంది. అల్లం వలన మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో అంతకన్నా రెట్టింపు మేలు శొంఠి తింటే కలుగుతుంది. శొంఠి ఇంట్లో వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

 Dry jinger : శొంఠి వలన కలిగే ఉపయోగాలు :

 

Dry jinger

జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో శొంఠి ఎంతగానో ఉపయోగపడుతుంది.జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే చెంచా శొంఠి పొడికి చిటికెడు లవంగాల పొడి, ఉప్పును ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించవచ్చు. అలా తాగడం వలన వ్యాధినిరోధక శక్తి కూడా అధికం అవుతుంది.

అల్లం మంచిదా శొంఠి మంచిదా..?

Dry jinger vs jinger

నిజానికి చాలా మందికి శొంఠి మంచిదా లేక అల్లం మంచిదా ఆమె అనుమానం వచ్చి ఉండొచ్చు. అయితే దేని ఉపయోగాలు దానివే.. కానీ అల్లంతో పోల్చుకుంటే శొంఠి తింటేనే ఆరోగ్యానికి మరింత ఉపయోగకరం అనే చెప్పవచ్చు. శొంటిని కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, గ్యాస్ ఫార్మ్ అయినప్పుడు తింటే ఉపశమనం కలుగుతుంది.ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య నుంచి అధిగమించాలంటే పావు చెంచా శొంఠిపొడిని, ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గి ఉపశమనం లభిస్తుంది. అలాగే దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు రావు.నడుం నొప్పి ఉన్నవారు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠిని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పులు తగ్గుతాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri