Categories: హెల్త్

తాటిబెల్లం తినండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి.!

Share

కరోనా వైరస్ వలన మానవుల జీవితంలో అల్లకల్లోలం అయింది. ఎంతోమంది తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు.అందుకే ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కరోనా లాంటి వైరస్‌ల బారిన పడకుండా మన శరీరం పోరాడాలంటే మనలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి. అందుకే అన్ని పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే రసాయనాలతో పండించిన ఆహారాన్ని కాకుండా ఆర్గానిక్ పదార్ధాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కాలంలో పంచదార తినడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే దానికి ప్రత్యామ్నాయం కింద తాటి బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు, పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.ఈ తాటి బెల్లంలో చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజలవణాలు, విటమిన్స్ ఉన్నాయని ఆరోగ్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవే కాకుండా తాటి బెల్లం తినడం వలన మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తాటి బెల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

తాటి బెల్లంను పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళు ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఇందులో ఎన్నో రకాల ఔషద గుణాలు ఉన్నాయి. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావలంటే ఆహారం తిన్న తర్వాత కొద్దిగా తాటి బెల్లం ముక్కను తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. తాటిబెల్లం అనేది పెద్దపేగును శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది.ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

మలబద్ధకం,అజీర్తి వంటి సమస్యలు దూరం :

 

తాటి బెల్లంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థను నిమంత్రిస్తుంది. అలాగే మన యొక్క ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం కూడా తాటి బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లం తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది.తాటి బెల్లంలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.తాటిబెల్లంను ప్రతిరోజు తీసుకోవడం వలన మగవారిలో వీర్య వృద్ధి కలుగుతుంది.

షుగర్ కంటే బెల్లం బెస్ట్ :

స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికట్టడంలో తాటిబెల్లం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తాటిబెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ను ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది.
తాటి బెల్లం తింటే శరీరంలో శక్తి త్వరగా వస్తుంది. అంతేకాకుండా తాటిబెల్లం అనేది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు.

షుగర్, బీపి కంట్రోల్ :

తాటి బెల్లం తినడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశలు తక్కువగా ఉంటాయి. పొడి దగ్గు,ఆస్తమా,శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయాన్నే తాటిబెల్లం తింటే మంచి ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో గాని, పాలలో గాని తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది. అధిక బరువు ఉన్నవారు పంచదార తినకుండా తాటి బెల్లం తింటే బరువు త్వరగా తగ్గుతారు.అలాగే షుగర్, బీపీ ని కంట్రోల్ చేయడంలో తాటిబెల్లం బాగా సహాయపడుతుంది.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

57 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago