Categories: హెల్త్

ఈ ఆకు నమిలితే ఎటువంటి దంత సమస్యలు అయినా ఇట్టే మాయం అవుతాయి..!

Share

మనం ఆహారం నమలడానికి ముఖ్యంగా ఉపయోగపడేవి దంతాలు. ఈ పళ్ళు అనేవి సరిగ్గా లేకపోతే నచ్చిన తిండి తినలేము. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది వివిధ రకాల దంతాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తెల్లగా ఉండాలిసిన పళ్ళు పసుపు రంగులోకి మారిపోవడం, పుచ్చు పళ్ళు రావడం, పళ్ళు ఉడిపోవడం, పళ్ళు గారపట్టడం వంటి అనేక రకాల దంతాల సమస్యలను మనం చూస్తూనే ఉన్నాము.తెల్లగా ఉండాలిసిన పళ్ళు పసుపు రంగులోకి మారిపోతే వాటిని చూడడానికి అసహ్యంగా ఉండటమే కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇలాంటి పళ్లకు సంబందించిన సమస్యల నుంచి బయటపడాలంటే మేము చెప్పే ఈ చిన్న చిట్కాను పాటించి చుడండి. దెబ్బకు మీ పళ్ళు తెల్లగా మిలమిల మంటూ మెరిసిపోతాయి.

తులసి ఆకులతో దంతల సంరక్షణ :

మన అందరికి తులసి చెట్టు గురించి బాగా తెలుసు. ఎందుకంటే తులసి చెట్టుకు మనమందరం ఎంతో పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటాము. తులసి ఆకుల వలన మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.అలాగే తులసి ఆకులను ఉపయోగించడం వలన మన పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రోజు 5 లేదా 6 తులసి ఆకులను నమిలి తింటే పళ్ళు తెల్లగా, బలంగా ఉంటాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులు కూడా నయం అవుతాయి.

తులసి ఆకుల ఉపయోగాలు :

పళ్ల మీద శ్రద్ధ పెట్టాలి లేదంటే చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి.తులసి ఆకులలో యూజీనాల్, మిథైల్ యూజినాల్ ఉంటాయి ఇవి పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.అలాగే తులసి ఆకులలో టెర్పెన్ వంటి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన నోటిలో క్రిములపై పోరాటం చేసి నోటి ఇన్ఫెక్షన్లను తగ్గించి నోటిని శుభ్రంగా ఉంచుతాయి.

తులసి ఆకులతో టూత్ పేస్ట్ :

తులసి ఆకులను నమలడంతో పాటు తులసి ఆకుల పొడిలో ఆవనూనె కలిపి టూత్‌ఫేస్ట్‌గా వాడుకోవచ్చు. తులసి ఆకులను ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకోని ఈ పొడిని టూత్‌పేస్ట్‌లో వేసి, రోజుకు రెండు సార్లు పళ్లు శుభ్రం చేసుకోండి.ఇలా చేయడం వలన తులసిలోని సహజమైన బ్లీచింగ్ గుణాలు 7 రోజుల్లో దంతాలను తెల్లగా మారుస్తాయి.అలాగే దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

13 seconds ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago