NewsOrbit
న్యూస్ హెల్త్

husband wife: భార్యాభర్తల మధ్య గొడవల వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం  కలుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్2)

husband wife:  ఒత్తిడిని నివారించుకోవ‌డం, లేక‌పోతే దానిని అలాగే కొన‌సాగించ‌డంపై దాని ప్ర‌భావం ఆధార‌ప‌డి ఉంటుంది.కాబట్టి  ఒక వాద‌న‌ను పూర్తి చేయ‌డ‌మో, లేదంటే దానిని మానుకోవడమో  చేస్తే అది మ‌న ఆరోగ్యానికి  మంచిది అంటున్నారు పరిశోధకులు .
వాద‌న కొన‌సాగించ‌డాన్ని, వాద‌న‌ను నిలిపివేయ‌డాన్ని రెండింటికీ సంబంధించిన‌ రిపోర్టులూ ప‌రిశోధ‌కులు ప‌రిశీలించారు. ఒక వ్య‌క్తి ఒక విష‌యంపై వాదించి, త‌ర్వాత దానిపై ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వ‌దిలేద్దామ‌ని అనుకున్న సంద‌ర్భాల‌ను పరిశీలించి చూసారు.

read more : husband wife: భార్యాభర్తల మధ్య గొడవల వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం  కలుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్1)

ఇలా వాద‌న జ‌రిగిన రోజు, ఆ  త‌ర్వాత రోజు ఆ వ్య‌క్తి ఎమోష‌న‌ల్‌గా నెగెటివ్ గా ఉన్నారా, లేదా పాజిటివ్ ‌గా ఉన్నారా అనే దానిలో కూడా మార్పుల‌ను గ‌మ‌నిం చి చూసారు.   వాద‌న జ‌రిగిన రోజు నెగెటివ్ ఎమోష‌న్ పెర‌గ‌డం, పాజిటివ్ ఎమోష‌న్ త‌గ్గ‌డం  అనేది రియాక్టివిటీ` అంటారు. ఇక వాద‌న జ‌రిగిన త‌ర్వాత రోజు కూడా ముందు రోజు ఉన్న భావావేశ‌మే కొన‌సాగ‌డాన్ని `రెసిడ్యూ` అంటున్నారు. ఈ  పరిశోధనలో తెలిసిన విష్యం  ఏమిటంటే ఏదైనా వాద‌న జ‌రిగిన రోజు ఎవ‌రైతే దాన్ని పరిష్కరించుకున్నారో వారి ఆరోగ్యం మిగ‌తా వారికంటే స‌గం వరకు బాగుంది. ఇక త‌ర్వాత రోజు కూడా వాద‌నను  కొనసాగించిన వారికంటే వాద‌న‌ను పరిష్కరించుకున్నవారే ఎమోష‌న‌ల్‌గా పాజిటివ్ ఫ‌లితాల‌ను పొందుతున్నారు.

read more : husband wife: భార్యాభర్తల మధ్య గొడవల వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం  కలుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్1)

కాబట్టి  ఎప్పటి సమస్యలు అప్పడు  మాట్లాడి పరిష్కరించుకుని అక్కడితో వాటిని వదిలేయడం మంచిది.కలిసి ఒకే జీవితం పంచుకునే వారు ఒకసారి ఒకరికి విలువ ఇస్తే ఇంకోసారి ఇంకొకరి మాటకి విలువనిస్తూ..ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకరు సర్దుకు పోతూ ఉంటే గొడవలు తగ్గుతాయి.ఆరోగ్య సమస్యలు తగ్గి ఆనందంగా ఉంటారు.ఎప్పుడు ఒకరి మాటే నెగ్గాలి అని మొండి పద్దతిని వదులుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju