NewsOrbit
హెల్త్

Health: వర్షాకాలంలో పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం..!!

Health precautions for kids rainy season

Health: వర్షాకాలం వాతావరణం చట్లబడుతుంది. చినుకులు పడగానే మనసుక ఆహ్లాదం వస్తుంది. చిన్న పిల్లలు చినుకుల్లో కేరింతలు కొడతారు. వర్షంలో తడవడం వల్ల పిల్లలకు జలుబు, దగ్గు మొదవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల పలు రుగ్మతలు వస్తుంటాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విజృంభిస్తుంటాయి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదకరం.

Health precautions for kids rainy season
Health precautions for kids rainy season

ప్రధానంగా వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మనం స్నానం చేసి శుభ్రంగా ఉండటమే కాకుండా ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నిలిచి ఉన్న వర్షపునీటిని తొలగించడం, ఎక్కడా తడి లేకుండా చూసుకోవడం, ముఖ్యంగా చెత్తను తడితో కలవకుండా జాగ్రత్తగా దూరంగా పారబోయడం లాంటివి చేయాలి. చెత్తకు తేమ తగిలి కుళ్లడం వల్ల వైరస్, బాక్టీరియా పెరిగేందుకు దోహదం చేస్తుంది. వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలకు ఆవాసంగా మారతాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా లాంటి జ్వరాలు వచ్చి అవి క్రమంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. దోమల నిర్మూలనకు ఆల్ అవౌట్లు, మస్కిటో కాయల్స్ కంటే దోమ తెరలు వాడటం ఎంతైనా మంచిది. మస్కిటో కాయల్స్ వాడే కంటే గదిలో వీలైతే సాంబ్రాణి ధూపం లేక పొగ వేయడం ఉత్తమం.

వర్షాకాలంలో పిల్లలు ఏ మాత్రం మెత్తబడినా పెద్దవాళ్లు ఇంట్లో లేనప్పుడు గృహ వైద్యానికి దూరంగా ఉండటం మంచిద. చిన్న పిల్లల వైద్యులను సంప్రదించడం మంచిది. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడు పెద్ద వాళ్ల సలహాను పాటించడం కూడా ఉత్తమమే. అయితే ఏదైనా మందు వేసే ముందు ఒకరికి ఇద్దరికిని అడిగి తెలుసుకుని క్లియర్ చేసుకున్న తరువాత పాటించడం ఉత్తమం. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంపొందిచడానికి అల్లం, మిరియాలు, వెల్లుల్లి వంటివి ఆహారంలో తప్పనిసరిగా జోడించాలి.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri