NewsOrbit
న్యూస్ హెల్త్

Health: ఈ ఆహారం తింటే ఎంత పెద్ద గొడవ జరిగినా మీకు కోపం రాదు.. ఎప్పుడూ ధోని లా కూల్ గా ఉంటారు !

Health: కొంత మందికి తరచు అవేశం, కోపం వస్తుంటుంది. వారికి తెలియకుండానే ఇతరులపై అరుస్తుంటారు. చిన్న చిన్న విషయాలపైనా కోపాన్ని నియంత్రించుకోలేరు. తరచు ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటివి రావడానికి కారణం డీహెచ్ఏ తగ్గడం కవచ్చు. ఇదే కారణమైతే సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశాలు ఉంటాయి. కోపం మరింత తీవ్ర రూపం కూడా దాల్చవచ్చు. కావున వీటిపై జాగ్రత్తలు అవసరం.

reduce anger tips
reduce anger tips

డీహెచ్ఏ అనేది ఒమేగా – 3 కొవ్వు ఆమ్లం. ఇది మనలోని మానసిక స్థితి, దూకుడు ధోరణులను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనలో కోపం పెరగడానికి, డీహెచ్ఏ ఎంత వరకు ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఇటీవల కొన్ని పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల్లో భాగంగా విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి వారిలో ఒక విభాగం వారికి ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ప్లేసిబో లేదా ఫిష్ ఆయిల్ ను సప్లిమెంట్ గా అందించింది. మరో విభాగం వారికి డీహెచ్ఏ రెసిమెంట్ అందించింది. ఆ తర్వాత వారి ప్రవర్తన గమనించగా ప్లేసిబో తీసుకొని విద్యార్థులు కాస్త దూకుడుగా కనిపించారు. అయితే ఒత్తిడితో కోపం పెరగడంలో డీహెచ్ఏ నేరుగా కారణం కాదు. కానీ శరీరంలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గడం వల్ల ప్రేరణ నియంత్రణ, కోపంతో అనుసంధానించబడ్డ న్యూరో ట్రాన్స్ మిటర్లను తారుమారు చేస్తుంది.

ఒమెగా – 3 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల డీహెచ్ఏ ను పొందవచ్చు. అంటే మీరు తినే ఆహారంలో చేపలు, సీఫుడ్లతో సహా ఫిష్ అయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఒమెగా – 3 కొవ్వు ఆమ్లాలను పొందవచ్చు. ప్రత్యేకంగా సాల్మన్, ట్యూనా, మాకేరెల్ లేదా సార్టినెస్ వంటి కొవ్వు చేపలను ఎంచుకోండి. చేపలు ఇష్టపడని వారు గుల్లలు, మస్సెల్స్ నుండి ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. ఇది మన కోపం, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడటమే కాకుండా నిరాశ నుండి బయటకు రావడంతో పాటు మెదడును చురుగ్గా మారడంలో సహాయపడుతుంది.

 

 

author avatar
bharani jella

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju