NewsOrbit
హెల్త్

Health: మీరు రోజు ఈ పని చేస్తున్నారా.. మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం దీనివల్ల దెబ్బతింటోంది..

Health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు, అనుసరించే జీవన శైలిపై దృష్టి పెట్టాలి. రోజు ఆరోగ్య వంతమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి, అప్పుడే వారు ఆరోగ్య వంతులుగా ఉంటారు. తొలుత చిన్న ఆరోగ్య సమస్యలే తరువాత దీర్ఘకాలిక సమస్యలుగా మారుతుంటాయి. ఒక సారి అనారోగ్య సమస్యలు వచ్చాయంటే అవితగ్గించుకోవడం చాలా కష్టమే.

Health: these 8 habits daily will make you unhealthy
Health these 8 habits daily will make you unhealthy

Read More: Exercising: వ్యాయామం  చేయడం  సడన్గా మానేస్తే జరిగేది ఇదే !!

Health: ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించాలి.

  • రోజు శరీరంలో తగినంత విటమిన్ డీ అందేలా చూసుకోకపోవడం. విటమిన్ డీ లభించకపోతే కేవలం ఎముకలు మాత్రమే కాదు రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా నెమ్మదిస్తుంది. దీంతో అనేక రకాలుగా అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక డీ విటమిన్ అందేలా చూసుకోవాలి. విటమిన్ డీ మనకు చేపలు, కోడిగుడ్డు, పచ్చని సొన, పుట్టగొడుగులు, పాలు, నారింజ పంట్ల జ్యూస్ లభిస్తుంది.
  • రాత్రిపూట చాలా మంది ఆలస్యంగా నిద్రపోతుంటారు. ఇది కూడా మనం చేసే తప్పుల్లో ఒకటి. దీని వల్ల శరీరానికి బాగా నష్టం కలుగుతుంది. ఎక్కువ సేపు ఫోన్లు, లేదా టీవీల ముందు కాలక్షేపం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. ఈ అలవాటు మానుకోవాలి.
  • రోజు చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటారు. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయరు. ఇది కూడా తప్పే అవుతుంది. ఒత్తిడి అనేక వ్యాధులకు కారణం అవుతుంది. కనుక దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
  • రోజు వ్యాయమం చేయాలి. వ్యాయామం చేయకపోవడం అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.
  • చాలా మంది చక్కెర ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది అనేక అనారోగ్యాలకు మూల కారణం. అందుకని చక్కెర బాగా తక్కువగా తీసుకోవాలి.
  • రోజు పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణఁలో గడపడం ద్వారా ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. రోజు కొద్దిసేపు అయినా పకృతిలో అలా తిరిగి రావాలి.
  • చాలా మంది మంచంపై పడుకుని రాత్రి సమయంలో ఫోన్లను ఉపయోగిస్తుంటారు. ఇది మంచిది కాదు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హనికరం.
  • రోజు చాలా మంది తగినంత నీటిని తీసుకోరు. దీని వల్ల కూడా అనారోగ్య సమస్యల వస్తాయి. రజు నీటిని తగిన మోతాదులో తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri