మన వంట గదిలో ఏది ఉన్నా లేకున్నా జీలకర్ర మాత్రం తప్పనిసరిగా ఉండి తీరాలిసిందే. తాలింపు దగ్గర నుండి మసాలా కర్రీ వరకు జీలకర్ర కూరల్లో పడాలిసిందే.. జీలకర్ర అనేది ఒక మసాలా. జీలకర్రను కూరల్లో రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటే పోరపాటు పడినట్లే. ఎందుకంటే జీలకర్ర తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అయితే మీకు మనం వంటల్లో ఉపయోగించే జీలకర్ర కాకుండా నల్ల జీలకర్ర గురించి తెలుసా?. ఎప్పుడన్నా విన్నారా అసలు…ఈ నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందో తెలుసా
నల్ల జీలకర్ర యొక్క ఉపయోగాలు:
నల్ల జీలకర్రలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.అలాగే ఈ నల్ల జీలకర్రలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు వంటి ఎన్నో రకమైన పోషకాలు కూడా ఉన్నాయి. నల్ల జీలకర్రతో కషాయాలను తయారు చేసి త్రాగవచ్చు.అలాగే కూరగాయలలో కూడా దీనిని ఉపయోగించవచ్చు.
బరువు తగ్గించడంలో :
నల్ల జీలకర్రను తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గుతారు. ఎందుకంటే నల్ల జీలకర్ర బరువు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ నల్ల జీలకర్రలో యాంటీ ఒబెసిటీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున బరువు తగ్గాలని భావించేవారు నల్ల జీలకర్రను తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు.నల్ల జీలకర్రతో తయారు చెసిన కషాయాన్ని తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
క్యాన్సర్ నివారిణి :
ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకర వ్యాధిగా మారిపోయింది. కాబట్టి క్యాన్సర్ ను నివారించడానికి మీరు ఆహారంలో భాగంగా నల్ల జీలకర్రను తీసుకుంటే చాలా మంచిది.నల్ల జీలకర్రలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోదిస్తుంది.
తలనొప్పి తగ్గించడంలో :
తలనొప్పిని తగ్గించడంలో నల్లజీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. మీరు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు నల్ల జీలకర్ర నీటిని తీసుకుంటే తలనొప్పి ఇట్టే మాయం అవుతుంది.ఎందుకంటే నల్ల జీలకర్ర ఒక అనాల్జేసిక్ ఏజెంట్ లా పని చేసి నొప్పిని క్షణాల్లో మాయం చేస్తుంది.
చర్మ సంరక్షణలో :
నల్ల జీలకర్ర తినడం వలన ఆరోగ్యానికి మాత్రమే మేలు జరుగుతుంది అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే నల్ల జీలకర్ర చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల జీలకర్రలో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.కాబట్టి మీరు నల్ల జీలకర్రతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమలు,మచ్చలు తగ్గుతాయి.
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…
ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…
"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…