Categories: హెల్త్

Dry grapes: ఇది తింటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు తెలుసా..??

Share

మారుతున్న ఆహారపు అలవాట్లు,జీవనశైలి కారణంగా చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు.రక్తహీనత సమస్యను తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హేచ్చరితున్నారు.ఈ రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు మేము చెప్పేలా చేస్తే రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. ఎవరయితే రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారు ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకోవాలి.ఎండు ద్రాక్ష తినడం వలన శరీరంలో రక్తం కొరత తగ్గుతుంది.ఒట్టి ఎండు ద్రాక్ష తినడం కంటే ద్రాక్షలో తేనె కలుపుకుని తింటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు పేర్కొన్నారు.

ఎండు ద్రాక్షలో తేనె కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఎండు ద్రాక్ష, తేనె రెండిటిని కలిపి తినడం వలన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి.ఎండు ద్రాక్ష, తేనె రెండింటిలోను కాల్షియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.

ఎండు ద్రాక్ష ఎలా తినాలంటే?

ప్రతి రోజు ఎండు ద్రాక్షను ఎలా తినాలో ఇప్పుడు. తెలుసుకుందాం… ముందుగా 6 లేదంటే 7 ఎండు ద్రాక్షలను కొద్దిగా నీరు పోసి రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి.మరుసటి రోజు ఉదయం ఎండు ద్రాక్షలో తేనె కలుపుకుని తినాలి.
ఎలా నానబెట్టిన ఎండు ద్రాక్ష, తేనె మిశ్రమాన్ని తినడం వలన శరీరంలోని రక్తహీనత తగ్గుతుంది

రక్తపోటు నియంత్రణ :

అధిక రక్తపోటు ఉన్నవారు ఎండుద్రాక్ష, తేనె తప్పనిసరిగా తీసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా ఈ రెండిటి మిశ్రమాన్ని ప్రతిరోజు తినడం వలన అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.అలాగే మీ యొక్క రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

32 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

35 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago