NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Health: మీ హైట్, వెయిట్ మీకు తెలుసా..? తెలిస్తే ఈ లెక్క వేయండి..! మీ ఆరోగ్యం గురించి తెలిసిపోతుంది..!!

Health: ప్రస్తుత కంప్యూటర్ యుగంలో యువతీ యువకులు ఊబకాయం సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. బిజీ షెడ్యుల్ లో ఆరోగ్యంగా ఉండటం చాలా కష్టతరంగా మారిపోయింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్కువ సమయం కూర్చుని ఉద్యోగాలు చేసే వారిలో మరియు జంక్ ఫుడ్ తినే వారు బరువు పెరిగిపోతున్నారు. ఇటువంటి వారు ఏవో వ్యాయామాలు చేసి బరువు  తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క బరువు, వయస్సు మరియు ఎత్తు ప్రకారం ఎంత ఉండాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు చాలా మందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. ఎత్తుకు తగిన రీతిలో మనిషి బరువు ఉండే విధంగా చూసుకోవాలి.

weight loss will be followed by fatigue and constant tiredness
weight loss will be followed by fatigue and constant tiredness

4 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉంటే అలాంటి వారు సాధారణంగా బరువు 41 నుండి 52 కిలోలు ఉండాలి

5 అడుగుల ఎత్తు ఉంటే సాధారంగా బరువు 44 నుండి 55.7 కిలోల మధ్య ఉండాలి.

5 అడుగుల 2 అంగుళాలు ఎత్తు ఉంటే సాధారంగా బరువు 49 నుండి 63 కిలోల మధ్య ఉండాలి.

5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉంటే సాధారంగా బరువు 49 నుండి 63 కిలోల మధ్య ఉండాలి.

5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉంటే సాధారంగా బరువు 53 నుండి 67 కిలోల మధ్య ఉండాలి.

5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటే సాధారంగా బరువు 56 నుండి 71 కిలోల మధ్య ఉండాలి.

5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉంటే సాధారంగా బరువు 59 నుండి 75 కిలోల మధ్య ఉండాలి.

ఎత్తు 6 అడుగులు ఉంటే సాధారణ బరువు 63 నుండి 80 కిలోల మధ్య ఉండాలి.

 

 

author avatar
bharani jella

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri