White Hair: వారంలో రెండుసార్లు ఈ నూనె రాస్తే తెల్ల జుట్టు మాయం..!

Share

White Hair: ఒకప్పుడు ఆరు పదుల వయసులో కానీ తెల్ల జుట్టు కనిపించేదు కాదు.. కానీ ఇప్పుడు మూడు పదుల వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి.. కేశాలపై సరైన శ్రద్ధ తీసుకోక పోతే చిన్న వయసులోనే ఈ సమస్య వస్తుంది.. అలా అని మార్కెట్ లో దొరికే ఆయిల్స్ వాడమని కాదు.. మన ఇంట్లో దొరికే ఈ వస్తువులతో నూనె తయారు చేసుకుని.. ఆ నూనె వారంలో రెండుసార్లు రాసుకుంటే తెల్ల జుట్టు మాయం..!

Henna Oil To Check White Hair:

తెల్ల జుట్టు నల్లగా మార్చే హెన్నా నూనె..
నువ్వుల నూనె 50 గ్రాములు, ఉసిరి పొడి ఒక స్పూన్, మునగ ఆకు పొడి ఒక స్పూన్, మెంతి పిండి ఒక స్పూన్, హెన్నా పొడి ఒక స్పూన్.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నువ్వుల నూనె పోసి ఉసిరి పొడి, మునగ ఆకు పొడి, మెంతి పిండి, హెన్నా పొడి వేసి కలపాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఆ నూనె ను 5 నిమిషాల పాటు మరిగించాలి.. అలాగే ఒక 4 గంటల పాటు ఆ నూనె ను అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ నూనెను వడపోసుకోవలి. ఆ నూనె ను ఒక గ్లాసు సీసాలో నిల్వ చేసుకోవాలి..

ఇలా తయారు చేసుకున్న హెన్నా నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా రాత్రి పూట రాసుకుని ఉదయం మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలిపోవడం ఆపి ఒత్తుగా పెరుగుతుంది.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

31 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago