NewsOrbit
హెల్త్

Summer Care: వేసవిలో కర్బూజా పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఇంత మంచిదా..?!

Summer Care: వేసవిలో లభించే పండ్లలో కర్బూజాపండు ప్రముఖంగా చెప్పవచ్చు. తక్కువ ధరలో లభించే ఈ పండుగలు ఆరోగ్యాన్ని మెరుగు పరిచే అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పండ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇకపోతే వీటివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Summer Care: వేసవి తాపాన్ని తగ్గించే ఈ చల్లని డ్రింక్ గురించి మీకు తెలుసా..??

Summer Care: కర్బూజాపండులో ఉండే పోషకాలు ఇవే..!

కర్బూజాపండులో 92% నీరు ఉంటుంది కాబట్టి ఈ పండు వేసవిలో తీసుకుంటే శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. నీటి దప్పిక తీర్చడం తోపాటు శరీరానికి నీటి శక్తిని అందిస్తుంది. కర్బూజాపండులో అతి తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అంతేకాదు ఈ పండులోని విత్తనాలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఈ పండు విత్తనాలు తినడం వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. కర్బూజా పండ్లలో విటమిన్ A, విటమిన్ C లు ఉంటాయి. ఇవి కంటికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీంతో కంటి చూపు బాగా మెరుగుపడుతుంది.

Summer Care: ఎండాకాలంలో ఏమి తినాలి… ఏమి తినకూడదు అని మీలో ఎంత మందికి తెలుసు..?
డయాబెటిస్ నియంత్రణలో:

కర్బూజాలను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఈ పండును ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటితోపాటు కర్బూజాపండులో విటమిన్ C, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కేన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తిప్పి కొట్టడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ పండును ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక క్యాన్సర్ సమస్యలను తొలగించవచ్చు. కర్బూజా పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరిచి రక్తస్రావం సరిగా జరిగేలా సహాయపడుతుంది. గుండె పోటు, రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ పండ్లు తీసుకుంటే మూత్రాశయ సమస్యలు, చాతిలో మంట వంటి ఇతర సమస్యలు తగ్గుతాయి. ఇన్ని మంచి ఫలితాలు ఉన్నా ఈ పండ్లను వేసవిలో తీసుకోమని వైద్యులు సలహా ఇస్తున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri