ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Packs: ఈ ఆకులతో హెయిర్ ప్యాక్స్.. ఎన్ని లాభలో చూడండి..!!

Share

Hair Packs: నేటి మన ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు ఎక్కువగా ఓడిపోతుంది.. ఇందుకోసం మార్కెట్లో దొరికే షాంపూలు, హెయిర్ ప్యాక్స్ ఉపయోగిస్తుంటే.. సైడ్ ఎఫెక్ట్స్ బోనస్ గా లభిస్తున్నాయి.. అలాకాకుండా మందార ఆకులతో ఇలా ట్రై చేసి చూడండి..!! ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు..!!

Hibiscus Leaves Hair Packs:
Hibiscus Leaves Hair Packs:

ముందుగా మందారం ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి పేస్టులా తయారు చేసుకోవాలి. మందారం ఆకుల మిశ్రమంలో కొద్దిగా కలబంద వేసి కలపాలి. తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. దానితోపాటు జుట్టు ఊడిపోకుండా, రాలిపోకుండా, జుట్టు చివర్ల చిట్లిపోకుండా చూస్తుంది. నిర్జీవంగా ఉన్న జుట్టును రిపేర్ చేసి సక్రమంగా పెరిగేలా చేస్తుంది. కేశ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.

Hibiscus Leaves Hair Packs:
Hibiscus Leaves Hair Packs:

Read More:

మందారం ఆకుల మిశ్రమంలో కొద్దిగా పెరుగు వేసి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారం లో రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ అప్లై చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా, బలంగా మారుతుంది. అదే మీ జుట్టు సిల్కీగా మార్చుకోవాలి అనుకుంటే మందారం ఆకుల మిశ్రమం లో కొద్దిగా గోరువెచ్చటి కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే మీ జుట్టు నల్లగా సిల్కీగా మారుతుంది. జుట్టు పట్టుకుచ్చులా నల్లగా నిగనిగలాడుతుంది.


Share

Related posts

TDP Janasena: జగన్ వ్యూహాలకు బాబు భయపడ్డారా..!?

Srinivas Manem

లేటెస్ట్ బ్రేకింగ్ : కొడుకు మీద కేసు పెట్టిన కన్నతల్లి ..!!

sekhar

Karthika Deepam: హిమ,నిరూపమ్ ల మధ్య జ్వాల అడ్డు తిలగించే అందుకు సౌందర్య మాస్టర్ ప్లాన్.. జ్వలను సౌందర్య ఎక్కడికి తీసుకుని వెళ్లనుంది..!

Ram