NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Growth: కొబ్బరినూనెలో ఇది ఒక్కటి కలిపి రాస్తే ఒక్క వెంట్రుక కూడా ఊడదు..!

Hair Growth: ఈ రోజుల్లో ఎక్కువ మందిలో జుట్టు రాలిపోతుంది..! వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది..! జుట్టు ఊడకుండా, ఒత్తుగా పెరగాలంటే కొబ్బరి నూనెలో ఏది కలిపి రాస్తే.. వెంట్రుకలు ఊడిపోకుండా చేసి కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తుంది..!

Hibiscus Oil Improves Hair Growth:
Hibiscus Oil Improves Hair Growth

4 మందారం ఆకులు, 2 జామ ఆకులు, రెండు రెమ్మలు కరివేపాకు ఆకులు, ఒక చెంచా మెంతులు అవసరం. వీటన్నింటినీ మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకొని ముందుగా తయారు చేసుకున్న మందార ఆకుల పొడిని 2 చెంచాలు మాత్రమే ఇందులో వేయాలి. ఒక కప్పు కి రెండు చెంచాల మందారం పొడిని మాత్రమే తీసుకోవాలి. కొబ్బరి నూనెకు బదులు బాదం నూనె, నువ్వుల నూనె, ఆముదం ఇలా మీకు నచ్చిన నూనె ను తీసుకోవచ్చు. ఈ నూనెను సన్నని మంటపై 5 ఐదు నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో కి వడకట్టుకోవాలి. ఈ నూనెను భద్రపరుచుకోవాలి.

Hibiscus Oil Improves Hair Growth:
Hibiscus Oil Improves Hair Growth

ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ళకు రాసి మర్దన చేయాలి. మీరు జుట్టుకు నూనె రాసుకునేటప్పుడు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వారంలో రెండు సార్లు ఈ నూనె రాసుకుంటే జుట్టు ఊడిపోకుండా చేస్తుంది. అంతే కాకుండా కొత్త వెంట్రుకలు మొలిచేలా చేస్తుంది. సహజ సిద్ధమైన ఈ నూనెను మీ ఇంట్లో తయారు చేసుకుని వాడితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N