NewsOrbit
హెల్త్

Grapes : ద్రాక్షలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలివే..!

hidden-benefits-of-grapes

Grapes : సీజన్ లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభించే పండ్లలో ద్రాక్ష పండ్లు ఒకటి అని చెప్పవచ్చు. చూడటానికి ఎంతో చిన్నవిగా ఉన్న ఈ పండ్లు ఎంతో తీయగా, పులుపు రుచిని కలిగి ఉంటాయి. తినడానికి రుచిని మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మన శరీరానికి కావలసినన్ని పోషక విలువలను ఇవ్వటంలో ద్రాక్ష పండ్లు ముందు వరుసలో ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందడంలో దోహదపడతాయి. అయితే ఈ ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

hidden-benefits-of-grapes
hidden benefits of grapes

ద్రాక్షపండ్లలో పుష్కలంగా లభించేటటువంటి రెస్వెరాట్రాల్ అనే పదార్థం చర్మం, రొమ్ము క్యాన్సర్ లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.రెస్వెరాట్రాల్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎక్కువగా ఎరుపు రంగు, నీలిరంగు ద్రాక్ష తొక్కలో పుష్కలంగా లభిస్తుంది. చాలామంది ద్రాక్షపండు తొక్క తీసేసి తింటారు. అలా తినడం వల్ల క్యాన్సర్ ను నివారించేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లను కోల్పోతాము. ఇందులో ఉన్నటువంటి పాలీఫెనాల్స్, పొటాషియం , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె పని తీరును మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ద్రాక్ష పండ్లలో ఎక్కువ శాతం విటమిన్ ఏ, సి ఉండటం వల్ల మన శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తిని అందించడమే కాకుండా కంటి చూపు సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం, ఐరన్, ఎముకల దృఢత్వానికి దోహదపడతాయి. అదేవిధంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తినడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఫైబర్ శాతం అధికంగా ఉండే ద్రాక్ష పండ్లు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్న ద్రాక్ష పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri