NewsOrbit
న్యూస్ హెల్త్

Dry Hair: పొడిబారిన జుట్టుకు ఇవి రాస్తే పట్టుకుచ్చులా మెరుస్తాయి..!

Dry Hair: ఆడవారికి కురులే అందం.. నల్లగా నిగనిగలాడుతున్న కురులు జాలు వాలుతుంటే వారిని అలాగే చూస్తూ ఉండిపోతాం.. ప్రస్తుత కాలంలో వాతావరణం కాలుష్యం ఇతర కారణాల వల్ల జుట్టు పొడిబారే సమస్య చాలా మంది ఎదుర్కొంటున్నారు.. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు.. పైగా ఫలితం మాత్రం శూన్యం.. డ్రై గా మారి నా జుట్టుని తిరిగి మళ్ళీ మృదువుగా మార్చుకోవడానికి.. ఇప్పుడు చెప్పుకునే వాటిని ఉపయోగిస్తే జుట్టుకు పోషణ అంది ఒత్తుగా పెరుగుతుంది..!

Home Remedies for Dry Hair:
Home Remedies for Dry Hair

వెన్న – పెరుగు:
జుట్టు బాగా పొడిబారి నట్టుగా ఉంటే ఆ జుట్టు కి వెన్న రాయాలి. జుట్టు కుదుళ్ళు నుంచి చివర్ల వరకు వెన్న రాసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. వెన్న జుట్టు కుదుళ్లకు పోషణ అందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.. మీ జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పెరుగు రాసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత గాఢత తక్కువ కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకు పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

Home Remedies for Dry Hair:
Home Remedies for Dry Hair

కలబంద – అరటి పండు:
కలబంద జుట్టు సమస్యలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నేరుగా కలబంద గుజ్జును జుట్టుకు రాసుకోవచ్చు.. లేదంటే మీరు ఉపయోగించే ప్రొడక్ట్స్ లో కలబంద గుజ్జును కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు కు మాయిశ్చరైజర్ అందుతుంది. అరటిపండులో సిలికా ఉంటుంది. ఇది పాడైపోయిన జుట్టు ను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. అరటిపండు గుజ్జు లో కొద్దిగా పెరుగు కలబంద గుజ్జు మూడింటినీ కలిపి ఎలా తయారు చేసుకోవాలి జుట్టుకు అప్లై చేసుకుని అరగంట వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన డ్రై హెయిర్ కు కండీషనర్ లా పని చేస్తుంది. జుట్టు ఊడకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju