NewsOrbit
న్యూస్ హెల్త్

Hair: ఐదు రూపాయల ఖర్చుతో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేయండి..!!

Home Remedies for Hair straightening

Hair: జుట్టు స్మూత్ గా, సిల్కీ గా ఉండాలని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. ఇందుకోసం తలస్నానం చేసిన వెంటనే హెయిర్ డ్రై ఉపయోగిస్తూ ఉంటారు.. కానీ ఇది లాంగ్ టైం లో అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది.. మన ఇంట్లో ఉండే ఈ వస్తువులతోనే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..!

Home Remedies for Hair straightening
Home Remedies for Hair straightening

ముందుగా ఒక చెంచా అవిసె గింజలను తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ నీటిని పోసి అవిస గింజలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి ఇలా చేయడంతో అవిస గింజలా జెల్ రెడీ అవుతుంది.. ఒక కప్పు అవిసె గింజల జెల్, ఒక కప్పు అలోవెరా జెల్, ఒక కప్పు అన్నం మూడింటిని తీసుకొని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి.. మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది.. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి..

sandwich: పెరుగు శాండ్విచ్ ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ లాగించేసేయొచ్చు..!!

ఇలా తయారు చేసుకున్న పేస్టును జుట్టుకుదుల్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. జుట్టుని ముడి కట్టకుండా అలాగే అరగంట పాటు వదిలేయాలి. తరువాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టు సిల్కీగా, స్మూత్ గా తయారవుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మీ చుట్టూ పర్మినెంట్ గా పట్టుకుచ్చులాగా మెరిసిపోవడంతో పాటు సిల్క్ గా కూడా ఉంటుంది. మీకు అవిసె గింజల జెల్ తయారు చేసుకోవడం సాధ్యం కాకపోతే దాని ప్లేస్ లో అరటి పండును ఉపయోగించండి. మిగతా పదార్థాలన్నింటినీ మామూలుగా వేసి జెల్ లాగా అప్లై చేసుకుంటే సేమ్ ఫలితాలు కలుగుతాయి..

author avatar
bharani jella

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N