NewsOrbit
న్యూస్ హెల్త్

Headache: ఈ చిట్కాలతో తలనొప్పి క్షణాల్లో మాయం..! 

Headache: ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య తలనొప్పి.. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు.. రకరకాల మాత్రలు వేసుకుంటూ ఉంటారు.. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు.. పైగా పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.. చిటికలో తలనొప్పి తగ్గడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు..!

Home Remides For Headache:
Home Remides For Headache

లావెండర్ ఆయిల్ తలనొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ డిప్రెసెంట్ గుణాలు తలనొప్పిని తగ్గిస్తుంది. ఈ వాసన పీల్చినా కూడా స్ట్రెస్ ని దూరం చేసే తల నొప్పిని తగ్గిస్తుంది మైగ్రేన్ ఉన్నవారికి లావెండర్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది. లావెండర్ నూనె లో టీ ట్రీ ఆయిల్ కలిపి తలకు రాసుకుంటే త్వరగా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Home Remides For Headache:
Home Remides For Headache

దాల్చిన చెక్క పొడి తీసుకుని అందులో కొద్దిగా నీళ్ళు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమన్ని నుదుటి పై రాసుకుంటే తలనొప్పి క్షణాల్లో తగ్గుతుంది. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే ఇది తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే చిటికెలో తలనొప్పి తగ్గుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తలనొప్పిని తగ్గించి మైండ్ ను రిలాక్స్ చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju