NewsOrbit
హెల్త్

ఇంటి లో దొరికే వాటితో మొటిమలకు,మచ్చలకు అద్భుత పరిష్కారం…

ఇంటి లో దొరికే వాటితో మొటిమలకు,మచ్చలకు అద్భుత పరిష్కారం...

సహజముగా అన్ని వయస్సుల వారికి వచ్చే సాధారణ చర్మ సమస్యలు మొటిమలు, మచ్చలు. ఈ సమస్య కేవలం టీనేజ్‌  లో ఉన్నవారికి మాత్రమే వస్తాయి అని అనుకుంటుంటాం … కాని కొన్ని సందర్భలలో పెద్దవారి కి కూడా మొటిమల సమస్య కలిగి వాటివల్ల ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి.వీటిని పోగొట్టుకోవడం కోసం కొన్ని తేలికయిన చిట్కాలు చూద్దాం.

ఇంటి లో దొరికే వాటితో మొటిమలకు,మచ్చలకు అద్భుత పరిష్కారం...

ఒక అరటి పండుని తీసుకునిమెత్తని గుజ్జులా చేసి అందులో ఒక చిటికెడు పసుపు, అర టీస్పూన్ శనగపిండిని వేసి బాగా కలిపి పేస్ట్‌లా కలుపుకుని…. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 10 నిమిషాలు ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం తో ముఖంపై  మచ్చలు ,మొటిమలు, తగ్గిపోతాయి.కమలా పళ్ళ తొక్కలను బాగా ఎండ బెట్టి వాటినిపొడిగా చేసుకుని కొంచెం నీరు కలిపి ముఖానికి పట్టించుకుంటే మొటిమలు, వాటి  వల్ల వచ్చిన మచ్చలు కూడా పోతాయి.

కొత్తిమీర ను తీసుకుని రసం తీసుకునిఆ రసం లో చిటికెడు ఉప్పు వేసి కలిపి ముఖానికి రాసి అరగంట ఆరనిచ్చిన తర్వాత చల్లటి నీటితో కడిగితే కడిగేసుకుంటే మొటిమలు తగ్గి పోతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు కూడాతగ్గుతాయి. ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. చిటికెడు పసుపును ఒక స్పూన్ శనగపిండిని తీసుకుని కలపండి. ఈ పేస్ట్ కొంచెం చిక్కగా ఉండటం వల్ల ముఖంపై సమానంగా ఉండేటట్లు రాసుకోవాలి. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఇది ముఖంపై ఉండే అదనపు నూనెను పీల్చేస్తుంది. స్కిన్ ను హైడ్రేటెడ్ గా అలాగేశుభ్రం గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri